Karthika Deepam Premi Viswanath : కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ కు ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే మీ కళ్లు గిరగిరా తిరిగిపోతాయి

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 13, 2022, 8:00 pm

Karthika Deepam Premi Viswanath : కార్తీక దీపం సీరియల్,Kartika Deepam serial, గురించి తెలుసు కదా. అసలు ఏ సీరియల్ కు లేని గుర్తింపు ఆ సీరియల్ కు వచ్చింది. ముఖ్యంగా ఆ సీరియల్ లో దీపగా నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ కు చాలా పాపులారిటీ వచ్చేసింది. తనకు వచ్చిన పాపులారిటీ ఏ స్టార్ హీరోయిన్ కు కూడా లేదు. అది తన రేంజ్. కార్తీక దీపం,Karthika Deepam, సీరియల్ కంటే ముందు అసలు తెలుగు ప్రేక్షకులకు తను ఎవరో కూడా తెలియదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ప్రేమీ విశ్వనాథ్,Premi Viswanath.

తను ఎక్కువగా వంటలక్క పేరుతో ఎక్కువగా ఫేమస్ అయింది. వంటలక్క అనగానే టక్కున ఆమె పేరే గుర్తొస్తుంది. నిజానికి ప్రేమీ విశ్వనాథ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు. ఆమెది కేరళ. మలయాళంలో కొన్ని సీరియళ్లు, సినిమాల్లో నటించినా తనకు అంత గుర్తింపు రాలేదు కానీ.. కార్తీక దీపం సీరియల్ తో తనకు చాలా గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రేమీ విశ్వనాథ్, Premi Viswanath,  గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియా,Social media,లో తెగ వైరల్ అవుతోంది .వంటలక్క కేవలం నటి మాత్రమే కాదు. తను ఒక మోడల్. లాయర్ గానూ పని చేస్తుంది. కేవలం కార్తీక దీపం సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుంటుంది ప్రేమీ.

Karthika Deepam Premi Viswanath assets

Karthika Deepam Premi Viswanath assets

Karthika Deepam Premi Viswanath : వంటలక్కVantalakka , లాయర్ కూడా

మిగితా సమయాల్లో తను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది. తనకు ఇప్పటికే పెళ్లి అయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. తనకు రూ.70 కోట్ల ఆస్తి ఉందట. ఏ హీరోయిన్ కు కూడా ఉండని ఆస్తులు తనకున్నాయట. తనకు ఒక నిర్మాణ సంస్థ, రెండు సినిమా స్టూడియోలు కేరళలో ఉన్నాయి. అంతేకాదు.. తన దగ్గర రూ.60 లక్షల విలువైన ఒక కారు ఉంది. ఇలా.. అన్ని ఆస్తులు కలిపితే రూ.100 కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా.. తను కార్తీక దీపం సీరియల్ తో జాక్ పాట్ కొట్టేసినట్టే అని బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు.

Breaking News 2

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp