
Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్.. ఎవరినో తెలుసా?
Nirupam Paritala : కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరూపమ్ పరిటాల. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి అభిమానులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం-2 సీరియల్‌కు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటినే. చంద్రముఖితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పిచింది.
పరిటాల, మంజులది ప్రేమ వివాహం. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ లో నటించారు. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను అశీర్వదించడంతో పెళ్లిపీటలెక్కారు నిరూపమ్, మంజుల. వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా నిరూపమ్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. నిరూపమ్ మళ్లీ చేసుకుంది ఎవర్నో కాదు.. ఆమె భార్య మంజులనే నిరూపమ్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆదివారం (అక్టోబర్ 13) నిరూపమ్, మంజుల పెళ్లి రోజు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే తారీఖున మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్.
Nirupam Paritala : మళ్లీ పెళ్లి చేసుకున్న కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్.. ఎవరినో తెలుసా?
తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిరూపమ్, మంజుల మరోసారి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిరూపమ్ మరోసారి మంజుల మెడలో మూడుముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిరూపమ్ దంపతులు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Brahmamudi February 13th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.…
Ram Charan twins names : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. గ్లోబల్…
Coffee for Memory : ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ వాసన రాకపోతే చాలామందికి రోజు సరిగా మొదలైనట్టే…
Today Horoscope 13th February 2026 : వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2026 ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం నాడు…
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
This website uses cookies.