Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ వరకు ఓకే బయట ఏంటి ఇలా ఉంది ఈ బ్యూటీ.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ వరకు ఓకే బయట ఏంటి ఇలా ఉంది ఈ బ్యూటీ.!?

Karthika Deepam : స్టార్ మా,Star Maa, లో ప్రసారమయ్యే ‘ కార్తీక దీపం, Karthika Deepam ‘ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఇదే నెంబర్ వన్ సీరియల్ అని చెప్పవచ్చు. అంతలా కార్తీకదీపం రేటింగ్స్, Karthikadeepam Ratings, తెచ్చిపెడుతుంది. ఇక ఈ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ ను పరిశీలిస్తే కార్తీక్ గా నిరూపమ్ పరిటాల,Nirupam Paritala, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక దీప క్యారెక్టర్ లో ప్రేమి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 December 2022,12:00 pm

Karthika Deepam : స్టార్ మా,Star Maa, లో ప్రసారమయ్యే ‘ కార్తీక దీపం, Karthika Deepam ‘ సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ఇదే నెంబర్ వన్ సీరియల్ అని చెప్పవచ్చు. అంతలా కార్తీకదీపం రేటింగ్స్, Karthikadeepam Ratings, తెచ్చిపెడుతుంది. ఇక ఈ సీరియల్లో ఉన్న క్యారెక్టర్స్ ను పరిశీలిస్తే కార్తీక్ గా నిరూపమ్ పరిటాల,Nirupam Paritala, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక దీప క్యారెక్టర్ లో ప్రేమి విశ్వనాథ్,Premi Vishwanath, ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈమె సార్ హీరోయిన్ లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ మిగిలిన సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారు

ఇక ‘ కార్తీకదీపం,Karthika Deepam ‘ సీరియల్, Serial ,లో పాపులర్ క్యారెక్టర్ మోనిత,Monita. ఈ క్యారెక్టర్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తున్న కన్నడ బ్యూటీ శోభా శెట్టి,Kannada beauty Shobha Shetty . కన్నడలో పలు సీరియల్స్ లో నటిస్తూ కొన్ని సినిమాలలో కూడా నటిస్తుంది ఈ భామ. అయితే ఈ అమ్మడు ఒకపక్క సీరియల్స్ చేస్తూనే మరోపక్క సోషల్ మీడియా, Social media, లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మోనిత అలియాస్ శోభా శెట్టి తన ఇంస్టాగ్రామ్,Instagram ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటో,Latest photosలను పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Karthika Deepam Serial fame Shobha Shetty pics viral

Karthika Deepam Serial fame Shobha Shetty pics viral

వీళ్లతోపాటు పవర్ఫుల్ అత్త పాత్రలో నటిస్తోంది అర్చన అనంత్. సౌందర్య,Saundarya, క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈమె గురించి చాలామందికి ఎక్కువగా తెలియదు. ప్రస్తుతం అర్చన కార్తీకదీపం సీరియల్ తో పాటు స్టార్ మా లోనే ‘ కేరాఫ్ అనసూయ,Anasuya ‘ సీరియల్ లో నటిస్తుంది. అయితే అర్చన మొదట ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆరాట పడిందట. అయితే తర్వాత కలిసి రాక నటి అయ్యి ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది అర్చన అనంత్.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది