Karthika Deepam Serial ; తెలుగు సీరియల్ అనగానే గుర్తుకు వచ్చే పేరు కార్తీక దీపం. ఈ సీరియల్ లో డాక్టర్ బాబుగా కనిపించిన నిరూపమ్ మరియు వంటలక్కగా కనిపించిన ప్రేమి హీరో హీరోయిన్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు అనే విషయం తెలిసిందే. ఇక వారికి కూతుర్లుగా కనిపించిన హిమా మరియు శౌర్యలు కూడా సినిమాల ద్వారా దక్కించుకునే గుర్తింపు కంటే ఎక్కువగానే సొంతం చేసుకున్నారు. వారి అసలు పేర్లతో కంటే కూడా హిమా మరియు శౌర్య పేర్లతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ హిమా మరియు శౌర్య అనే పేరుతోనే చర్చలో ఉంటారు.
వీరిద్దరూ చిన్న వయసు నుండి సీరియల్ లో నటించడం మొదలు పెట్టారు.అప్పటి నుండి ఇప్పటి వరకు వీరికి దక్కిన రెమ్యూనరేషన్ పరిశీలిస్తే.. ఒక యంగ్ హీరోకి దక్కినంత రెమ్యూనరేషన్ దక్కింది అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ బాబు మరియు వంటలక్క పాత్రల తర్వాత అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న పాత్రలుగా వీరిద్దరి పాత్రలు నిలుస్తాయి. సీరియల్ లో వీరిద్దరి యొక్క పాత్రలు అద్భుతంగా ఉండడం వల్లే సూపర్ హిట్ అయింది అనడంలో సందేహం లేదు. అందుకే వారికి సీరియల్ మేకర్స్ సముచిత న్యాయం కలిగించేలా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు అనేది టాక్.
సీరియల్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వారిద్దరూ ఇప్పుడు ఇతర సీరియల్స్ లో బిజీ అవ్వబోతున్నారు. ఇటీవలే కార్తీకదీపం సీరియల్ ముగియబోతోందని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దాంతో వీరిద్దరి కొత్త సీరియల్ ఏంటి.. ఎప్పుడు మొదలవుతాయి అనేది అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కార్తిక దీపం సీరియల్ వీరిద్దరు లేకుండా కొన్ని వారాల పాటు కొనసాగింది. అప్పుడు రేటింగ్ దారుణంగా పడి పోయింది. అందుకే మళ్ళీ తీసుకొచ్చారు. వారిద్దరు లేకుంటే సీరియల్ రేటింగ్ ఉండదని అందరికీ అర్థమైంది. అందుకే వారు పెద్దవారు అవ్వడంతో సీరియల్ కొనసాగే అవకాశం లేదని మేకర్స్ సీరియల్ ని ఆపేస్తున్నారట. ఈ కారణం వల్ల వారికి భారీ పారితోషం ఇచ్చారు అనడంలో సందేహం లేదు.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.