Karthika Deepam : కార్తీక్ తో పూజ చేపిస్తున్న దీప… షాక్ అవుతున్న మౌనిత…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 September 2022, 10:30 am

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 1455 హైలెట్ సెంటు ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య వినాయకుడు బొమ్మలు అమ్ముతూ ఉండగా.. కార్తీక్ మునిత అటువైపు వెళుతూ కార్తీక్ తనను చూసి బాధపడుతూ ఉంటాడు మోనితా మాత్రం కంగారు పడకు పోతూ ఉంటుంది. మనం తనకి ఏదో ఒక సహాయం చేయాలి మొదట అంటూ కారు దిగి వెళుతూ ఉండాగా.. మౌనిత కార్తీక్ వద్దు అని ఆపుతుంది అప్పుడు శివా వెళ్లి బొమ్మలన్నీ కొనుక్కొని వస్తాడు. ఇక దాంతో సౌర్య తెగ సంబరపడిపోతూ ఆ మేడం ఎవరో థాంక్స్ చెప్పాలి అంటూ వస్తూ ఉండగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు శౌర్య అయ్యో వాళ్ళు వెళ్లిపోయారు వారణాసి అని అంటుంది. సరేలే ఏం కాదులే ఇక వెళ్దాం పద అని అంటాడు. అప్పుడు ఆ డబ్బులు చూస్తూ శౌర్య సంతోష్ పడిపోతూ ఉంటుంది.

కట్ చేస్తే మౌనిత ఇంటికెళ్లి సౌర్య, దీప, సౌందర్య వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను కార్తికి గతం గుర్తు రాకుండా ఉండాలని మందులు వేస్తున్నాను కానీ ఆ మందులు ఏమీ పని చేయడం లేదు.. వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు తనలో అలజడి కలుగుతుంది. అని భయపడుతూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా.. కార్తీక్ వచ్చి ఏమైంది మోనిత బాగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మౌనిత ఏం లేదు పూజ ఎలా జరిపించాలని ఆలోచిస్తున్నాను కార్తీక్ అని అంటుంది. ఇందులో ఏముంది నేను శివ అంతా చూసుకుంటాం అని చెప్తాడు. సరే కార్తీక్ నేను రెడీ వస్తాను అని వెళ్తుంది. అప్పుడు శివ కార్తీక్ వినాయకుని విగ్రహాన్ని రెడీ చేసి పూజ సామాగ్రి అంతే సర్దుతూ ఉంటారు. అంతలో దీప వస్తుంది. అప్పుడు కార్తీక్ దీప ను చూసి వంటలక్క రండి . లేట్ అయింది ఏంటి అని అంటాడు. అయ్యో ఏం లేదు డాక్టర్ బాబు రెడీ అయి వచ్చేసరికి లేట్ అయింది అని అంటుంది.

Karthika Deepam will Deepa performing pooja with Karthik 

Karthika Deepam will Deepa performing pooja with Karthik

అప్పుడు అందరూ రెడీ అక్కడికి వస్తారు. పంతులు కూడా వస్తాడు పంతులు, దంపతులు పీట్ల మీద కూర్చోండి అని అనగానే మౌనిత, కార్తీక్ కూర్చోబోతుండగా దీప ఆగండి డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా అది మర్చిపోయారా అని అడుగుతుంది. అవును నువ్వు నాకు ఏదో చెప్పావు. నాకు గుర్తులేదు కదా వంటలఅక్క అని అంటాడు. మీరు ఇలా మర్చిపోతారని నేను ఒక చిట్టి రాశాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ చిట్టి కోసం లోపలికి వెళ్తాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ చిట్టి మీద ఏం రాసిచ్చావే అని దీపాన్ని అంటూ ఉంటుంది. ఇక దీప కంగారెందుకు పడతావు.. మోనిత డాక్టర్ బాబు చదువుతాడు కదా అని అంటుంది. ఇక కార్తీక్ వచ్చి ఆ చిట్టిని చూస్తూ ఉండగా దానిలో ఏం రాసింది కార్తీక్ అని అంటుండగా… ఏం లేదు మౌనిత తను అక్కడ పూజ చేసుకోలేకపోయినందుకు వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ అత్తయ్య మామయ్య పేర్లు రాసి నన్ను చదవమని చెప్పింది.

అంతే అని వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటాడు. ఇక అప్పుడు మౌనిత ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. దీప తెగ సంబరపడిపోతూ ఉంటుంది. పూజంత కంప్లీట్ అయిన తర్వాత మౌనితని చూసావు కదా.. నా డాక్టర్ బాబు నేను చెప్పిన విధంగా చేస్తున్నాడు నాకు దగ్గరవుతున్నాడు ఇక ఆట ప్రారంభమైంది.. మోనిత అని వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో మౌనిక భయపడిపోతూ కంగారుపడుతూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే సౌర్య అమ్మానాన్నల గురించి బాధపడుతూ ఉంటుంది. గండ చంద్ర వచ్చి ఎందుకమ్మా అలా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు. అని అనగానే ఇంకా ఏమీ ఆలోచిస్తాను పిన్ని అమ్మానాన్నల గురించే. మీ అమ్మానాన్నలు బ్రతికే ఉంటే నీకు కచ్చితంగా కనిపిస్తారు. నువ్వు బాధపడకు అని అంటూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి