Deepthi Sunaina Kaushal : దీప్తిపై చిర్రుబుర్రులాడిన కౌశ‌ల్‌..నా అనుభ‌వం అంతా ఉండదు ఆమె వ‌య‌స్సు..!

Deepthi Sunaina Kaushal : బిగ్ బాస్ షోతో చాలా మంది కంటెస్టెంట్స్ పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ షో కొందరికి మంచి లైఫ్ అందించ‌గా, మ‌రి కొంత‌మందికి మాత్రం విషాదాన్ని మిగిల్చింది. బిగ్ బాస్ వ‌ల‌న ష‌ణ్ముఖ్, దీప్తి మ‌ధ్య వివాదాలు త‌లెత్తి బ్రేక‌ప్ వ‌ర‌కు వెళ్లింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీప్తి సున‌య‌న‌.. కౌశ‌ల్‌కి దూరంగా ఉంటూ సోలో లైఫ్ గడుపుతుంది. అయితే దీప్తిని ఉద్దేశించి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుభవమంత వయసులేని దీప్తి నన్ను అంతమాట అంటుందా అని మండిపడ్డారు. కౌశల్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజ‌న్ 2లో కౌశ‌ల్ సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. హౌజ్‌మేట్స్ అంద‌రు త‌న‌ను వ్య‌తిరేఖించిన కౌశ‌ల్ మాత్రం సోలో గేమ్ ఆడి విన్న‌ర్ అయ్యాడు. ఫైనల్ లో సింగర్ గీతామాధురితో పోటీపడ్డ కౌశల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ తో పాటు ప్రైజ్ మనీ దక్కించుకున్నారు. అప్పట్లో కౌశల్ పేరు మారుమ్రోగింది. హౌస్ లో కౌశల్ చాలా ప్రత్యేకంగా ఉండేవారు. నో రిలేషన్స్, నో ఎమోషన్స్ అనే స్ట్రాటజీతో ఆడి కప్పు గెలుచుకున్నాడు. ఏ ఒక్క కంటెస్టెంట్ తో కౌశల్ స్నేహం చేయలేదు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… నా గెలుపుకు కారణమైన వారందరినీ కలిసి కృతజ్ఞతలు తెలిపాను. విదేశాలలో ఉన్నవారు కూడా కొందరు సప్పోర్ట్ చేశారు. వారిని కూడా నేను కలవడం జరిగింది.

kaushal fire on deepthi sunaina

Deepthi Sunaina Kaushal – కౌశ‌ల్ క‌సి..

బిగ్ బాస్ షోకి ఎంపికైన మొదటి టెలివిజన్ ఆర్టిస్ట్ ని నేను. వారందరికి ఆఫర్స్ వస్తున్నాయంటే నావల్లే అని చెప్పొచ్చు. కొన్ని కథల కారణంగా, మరికొన్ని రెమ్యూనరేషన్ నచ్చక సినిమా అవకాశాలు మిస్ అయ్యాయి. నా అనుభవం అంత వయసు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్లిపోతానని చెప్పడంతో కౌశల్‌ అంటే ఏంటో నిరూపించాలనుకున్నా. కష్టపడి టైటిల్‌ గెలిచా… అంటూ కౌశల్ దీప్తి పట్ల తన అసహనం వెళ్లగక్కారు. దీప్తి 10వ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

Recent Posts

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

28 minutes ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

1 hour ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

4 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago