Keerthy Suresh : యోగా చేస్తోందా? లేక మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తోందా? అందాలన్నీ బయటపెట్టేసిన కీర్తి సురేశ్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 12, 2023, 2:00 pm

Keerthy Suresh : కీర్తి సురేశ్ తెలుసు కదా. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. కీర్తి సురేశ్ ఒకప్పుడు మహానటిగా ఉంది. కానీ.. ఇప్పుడు మహా నటి కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది. అవకాశాల కోసం గ్లామర్ షోను కూడా చేస్తోంది కీర్తి సురేశ్. ఈ మధ్య కీర్తి సురేశ్ అందంగా ముస్తాబవుతోంది. అందాలు ఆరబోస్తోంది. దానికి కారణం ఏంటో తెలియదు కానీ.. కీర్తి అందాలు మాత్రం అదుర్స్ అని చెప్పుకోవాలి.

ఇక.. కీర్తి సురేశ్ ఈ మధ్య సోషల్ మీడియాలోనూ బాగానే గ్లామర్ షో చేస్తోంది. ఎద అందాలు కూడా చూపిస్తోంది. వీటన్నింటికి కారణం ఏంటో తెలియదు కానీ.. కీర్తి సురేశ్ నిజంగానే అందాలు ఆరబోస్తోంది. అవకాశాల కోసమా.. లేక మరేదానికోసమో తెలియదు కానీ.. కీర్తి అందాలు మాత్రం అదుర్స్ అని చెప్పుకోవాలి.

keerthy suresh latest photos And video viral

keerthy suresh latest photos And video viral

Keerthy Suresh : కీర్తి సురేశ్ లేటెస్ట్ ఫోటోలు, వీడియో వైరల్

తాజాగా గార్డెన్ లో కీర్తి సురేశ్ చేసిన యోగా వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యోగా, మార్షల్ ఆర్ట్స్ పేరుతో కీర్తి సురేశ్.. అందాలన్నీ చూపించేసింది. ఆ అందాలను చూసి జనాలు మాత్రం పిచ్చెక్కిపోతున్నారు. ఏంటి కీర్తి.. యోగా చేస్తున్నావా? నీ అందాలు చూపిస్తున్నావా? అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/DavidKottayam/status/1624319911790264321

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp