Keerthy Suresh : పైట జరిపి భారీ అందాలు చూపించిన కీర్తి సురేష్ .. ఫోటోలు వైరల్ ..!!
Keerthy Suresh : తెలుగు పరిశ్రమ లోకి రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ నేను శైలజ ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ‘ మహానటి ‘ సినిమాతో కీర్తి సురేష్ కి ఎటువంటి గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయింది. వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల చిరంజీవి నటించిన ‘ భోళాశంకర్ ‘ సినిమాలో ఆయన చెల్లెలిగా కీర్తి సురేష్ నటించి మెప్పించింది.
ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ కీర్తి సురేష్ నటనకి మంచి గుర్తింపు దక్కింది. దసరా సినిమాతో మాత్రం కీర్తి సురేష్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో కీర్తి సురేష్ చాలా హాట్ అండ్ సెక్సీ లుక్ లో కనిపించింది.చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తు, పైట కొద్దిగా జరిపి తన ఎద అందాలను భారీగా చూపించేసింది.
ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టులో కీర్తి సురేష్ చాలా అందంగా, సెక్సీగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు. మరి కొందరు కీర్తి సురేష్ కూడా గ్లామరస్ గా కనిపించడానికి పోటీ పడుతుందా అని కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉన్నా కీర్తి సురేష్ ఇప్పుడు మాత్రం ఆ విషయంలో వెనకడుగు వేయడం లేదని అనిపిస్తుంది.కొద్ది కొద్దిగా గ్లామర్ ను చూపిస్తూ తను ఎటువంటి పాత్రలనైనా చేయగలగటానికి రెడీ అన్నట్లుగా ఫోటోషూట్స్ చేస్తుంది. మొత్తానికి అయితే కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.