Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా.. అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా.. అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా..?

 Authored By ramu | The Telugu News | Updated on :22 December 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా.. అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా..?

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా పెళ్లి తర్వాత కథానాయికలు కొన్నాళ్లు కెరీర్ బ్రేక్ తీసుకోవడం కామనే కానీ ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడున్నంత క్రేజ్ అయితే ఉండదు. పెళ్లికి ముందు కాజల్ కి వరుస ఛాన్సులు రాగా పెళ్లైన తర్వాత అవి కాస్త మందగించాయి. అంతేకాదు కాజల్ కి బాబు పుట్టాడు కూడా దాని వల్ల అసలు అవకాశాలు లేక డల్ అయ్యింది. ఐతే కీర్తి సురేష్ కి ఈమధ్యనే మ్యారేజ్ అయ్యింది. మరి పెళ్లి తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కష్టం. ఐతే కీర్తి సురేష్ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు ఆపేస్తుంది కాబట్టే బాలీవుడ్లో చేస్తున్న బేబీ జాన్ సినిమా లో ఆ రేంజ్ లో రెచ్చిపోయిందని అంటున్నారు. కీర్తి సురేష్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. గ్లామర్ షో విషయంలో అసలు గీత దాటదు. అలాంటిది బేబీ జాన్ కోసం అంతగా రెచ్చిపోయింది అంటే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతుందని అంటున్నారు.

Keerthy Suresh కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా

Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమాలు ఆపేస్తుందా.. అందుకే ఆ సినిమాలో అలా రెచ్చిపోయిందా..?

Keerthy Suresh భర్త ఆంటోనికి ఇష్టం ఉంటే..

తన భర్త ఆంటోనికి ఇష్టం ఉంటే కీర్తి సురేష్ సినిమాల్లో కొనసాగే ఛాన్స్ ఉంది. ఐతే పెళ్లైన హీరోయిన్ గా చేసినా సరే గ్లామర్ విషయంలో కీర్తి సురేష్ కాస్త లిమిట్స్ లో ఉండాలి. అలా పెళ్లయ్యక గీత దాటితే మాత్రం వ్యవహారం విడిపోయే దాకా వస్తుంది. ఆల్రెడీ అలాంటి కథానాయికలు కూడా మనం చూశాం. సో కీర్తి ఆఫ్టర్ మ్యారేజ్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

కీర్తి సురేష్ మాత్రం కెరీర్ పట్ల ఎంతో ఆసక్తిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అంతేకాదు ఇక మీదట చేసే సినిమాల్లో కూడా ఏమంత తేడా ఉండదు అన్నట్టుగా ఉంది. మరి కీర్తి సురేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆమె తర్వాత సినిమా వస్తేనే తెలుస్తుంది. కీర్తి సురేష్ మహానటిగా మెప్పించి నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది అమ్మడి వెండితెరకు దూరమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారని చెప్పొచ్చు. Keerthy Suresh Movies After Marriage

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది