Keerthy Suresh : ఇష్టమైన దానికి ముద్దులిచ్చిన కీర్తి సురేశ్.. పిక్స్ వైరల్..!

Keerthy Suresh : ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కాలంలో ‘మహానటి’గా ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేశ్. నేషనల్ అవార్డు గెలుచుకుని ఆ తర్వాత కాలంలో అత్యద్భుతమైన చిత్రాల్లో యాక్ట్ చేసి సినీ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది కీర్తి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కీర్తికి సంబంధించిన పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి.తన కుక్క నైకీతో కీర్తి సురేశ్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతున్నాయి. నైకీని ముద్దు పెట్టుకుని కీర్తి ఫొటోకు ఫోజులిచ్చింది. కీర్తి సురేశ్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

keerthy suresh photos became viral in social media

తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది కీర్తి. కీర్తి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న ఈ టైంలో కీర్తి సురేశ్ సిస్టర్ రోల్స్‌కు కూడా ఓకే చెప్తూ సినీ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తుంది.సూపర్ స్టార్ రజనీ కాంత్ -శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘అన్నాత్తె’ చిత్రంలో కీర్తి సురేశ్ రజనీకాంత్‌కు సిస్టర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో ఏకంగా మెగాస్టార్ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఈ చిత్రం తమిళ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’ రీమేక్. మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

Keerthy Suresh : నైకీతో ఎంజాయ్ చేసిన ‘మహానటి’..!

keerthy suresh photos became viral in social media

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల మహేశ్ బర్త్ డే సందర్భంగా విడుదల కాగా అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. డైరెక్టర్ సెల్వరాఘవన్ హీరోగా వస్తున్న ‘సాని కాయిధమ్’ చిత్రంలో కీర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేస్తోంది. మలయాళంలో ‘వాశి’ అనే చిత్రంలోనూ కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

Recent Posts

INDVs ENG : అసలైన వారియర్స్ .. టీం కోసం గాయాల్ని కూడా లెక్క చెయ్యకుండా బరిలోకి దిగారు

INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…

2 hours ago

Father : గుంతలపై వినూత్న నిరసన.. నీటితో నిండిన గుంతలో పడుకుని ఆందోళన చేసిన తండ్రి

Father  : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…

3 hours ago

Niharika Konidela : ముహూర్తం ఫిక్స్ చేసిన నిహారిక‌.. ఆ రోజు గుడ్ న్యూస్ చెబుతానంటున్న మెగా డాట‌ర్

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…

4 hours ago

Galla Jayadev : గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు.. మళ్లీ టీడీపీ తరఫునే ప్రయాణం?

Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…

5 hours ago

India Vs England : ఇంగ్లండ్‌పై అద్భుత విజ‌యం సాధించిన భార‌త్.. అద‌రగొట్టిన సిరాజ్

India Vs England : లండ‌న్‌లోని కెన్నింగ్ట‌న్ ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం…

6 hours ago

Atukulu : సాయంత్రం స్నాక్స్… వీటిని చీప్ గా చూడకండి… దీని ప్రయోజనాలు తెలిస్తే షాకే…?

Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…

7 hours ago

KAntara 3 : కాంతార 3కి ప్లాన్.. ప్ర‌ధాన పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరో..!

KAntara 3 : సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…

8 hours ago

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

9 hours ago