Mahesh Babu Swimming Pics Viral
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు చేసిన తర్వాత ప్యాక్ అప్ అయిందంటే చాలు.. మహేశ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో సినీ ప్రముఖులు చెప్తుంటారు. ఇకపోతే మహేశ్ ఏజ్ పెరిగే కొద్ది ఇంకా యంగ్ అవుతుండటం విశేషం.
Mahesh Babu Swimming Pics Viral
మహేశ్‌బాబుకు తన పిల్లలు సితార, గౌతమ్ అంటే చాలా ఇష్టం. కాగా విదేశాలకు వెళ్లేపుడు వారిని తప్పక తీసుకెళ్తుంటారు. నమ్రతతో పాటు పిల్లలను మహేశ్ చాలా బాగా చూసుకుంటాడు. స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమయంలో పిల్లలతో గడిపిన ఫొటోలను తాజాగా మహేశ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. స్విస్ డైరీస్ హ్యాష్ ట్యాగ్‌తో సితార, గౌతమ్‌తో కలిసి స్విట్జర్లాండ్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేసిన ఫొటోలను షేర్ చేశాడు ప్రిన్స్. సదరు ఫొటోలో సితార మహేశ్ భుజాలను పట్టుకుని ఉండగా, మహేశ్, సితారను గౌతమ్ చూస్తున్నాడు.
Mahesh Babu Swimming Pics Viral
‘ఎండ వేడిమిలో నీటిని చూస్తూ తనకు ఇష్టమైన వారితో ఉన్నాననే’ క్యాప్షన్ మహేశ్ ఈ పోస్టుకు పెట్టాడు. మహేశ్ బాబు షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. హ్యాపీగా ఫ్యామిలీతో మహేశ్ టైం గడిపాడని అభిమానులు అనుకుంటున్నారు. ఇక మహేశ్‌బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ప్రిన్స్ మహేశ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.