keerthy suresh stunning looks
Keerthy Suresh: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వెళుతుంది. తెలుగు, తమిళం, మలయాళీ సినిమాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలో కనిపిస్తూ తన అభిమానులు ఖుషీ చేస్తోంది. తాను నటించిన చిత్రాలు ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, వాటికి భిన్నమైన రెస్పాన్స్ వస్తుంది. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’చిత్రంతో కీర్తిసురేష్ జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం మిశ్రమ స్పందనను పొందింది. మరోవైపు విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తను తమిళ భాషలో నటించిన మరో చిత్రం ‘సాని కాయితం’ మే 6న రిలీజ్ అయ్యింది.
కీర్తి సురేశ్, సెల్వ రాఘవన్ నటించిన ఈ క్రైమ్ డ్రామా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి కీర్తి సురేష్ సర్కారు వారి పాట అనే యాక్షన్ కామెడీ చిత్రంలో నటించింది. ఈ సినిమా మే 12న విడుదల కాగా, మూవీకి మిక్స్ డ్ టాక్ లభించింది. భారీ అంచనాలు ఈ సినిమాపై పెట్టుకోగా నిరాశే ఎదురైంది. ఇలా కీర్తి తను నటించిన చిత్రాల్లో ఒక్కొక్కోటిగా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా కీర్తి ఓ అవార్డ్ వేడుకకి హాజరు కాగా అక్కడ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది.కీర్తి షేర్ చేసుకున్న ఫొటోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
keerthy suresh stunning looks
ట్రెండీ దుస్తులలో కీర్తి సురేశ్ గ్లామర్ షో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. నడుమందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోందీ బ్యూటీ. స్లిమ్ ఫిట్ బాడీలో మతిపోయేలా పోజులిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కీర్తి సురేష్ క్యూట్ లుక్స్‌పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కీర్తి గ్లామర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను ప్రారంభించిన హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగులో తొలుత ‘నేను శైలజా’ చిత్రంలో నటించింది. రామ్ పోతినేని సరసన నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 2016లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులకు కాస్తా మెప్పించగలిగింది. ఆ తర్వాత నాని ‘నేను లోకల్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.