Keerthy Suresh : ప‌ర‌దా చాటు నుండి పిచ్చెక్కిస్తున్న కీర్తి సురేష్‌… ఆ సోయ‌గాల‌కు థ్రిల్ అవుతున్న‌కుర్ర‌కారు

Authored By Sam C | The Telugu News | Published on: June 25, 2022, 1:30 pm

Keerthy Suresh : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ త‌న రూట్ మార్చేసింది. ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించిన కీర్తి ఇప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. వెండితెరపై పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా మరీ మితిమీరడం లేదు.. కాని కొంత డోస్ పెంచింది. ఫ్యాన్స్ ను మాత్ర ఆశ్చర్య పరుస్తోంది. సర్కారు వారి పాట మూవీ నుండి కీర్తి సురేష్‌లో చాలా మార్పు వ‌చ్చింది. ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు గెలుచుకుంటుంది.

తాజాగా కీర్తి సురేష్ కైపెక్కించే అందాల‌తో మ‌తులు పోగొట్టే ప్ర‌య‌త్నం చేసింది. వైట్ డ్రెస్ వేసుకున్న కీర్తి సురేష్‌.. ప‌ర‌దా చాటు నుండి చూస్తూ అభిమానుల‌కి నిషా ఎక్కిస్తుంది. ట్రెండీ దుస్తుల‌లో ఈ ముద్దుగుమ్మ అందాలు మ‌తులు పోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. త‌న న‌ట‌న‌, అందంతో కోట్లాదిమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మ‌డు వ‌రుస బెట్టి పెద్ద హీరోల‌తో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

keerthy suresh white color looks viral

keerthy suresh white color looks viral

Keerthy Suresh ; మ‌తులు పోగొడుతున్న అందం..

నేను లోక‌ల్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీతో పాటు మ‌హాన‌టి లాంటి హిస్టారిక‌ల్ మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా ఫేమ‌స్ అయిపోయింది. మ‌రీముఖ్యంగా మ‌హాన‌టి మూవీ ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన ఈ బ్యూటీ రీసెంట్ గా సర్కారు వారి పాట బ్రేక్ ఇచ్చింది. సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం రెండు వందలకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా సర్కారు వారి పాట నిలిచింది. అయితే కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు.. స్లిమ్ గా మారి.. అందరిని ఆశ్చర్య పరిచిన కీర్తి.. ఈ మ‌ధ్య ఫొటో షూట్స్ ఎక్కువ‌గా చేస్తుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp