Kiara Advani : కియారా అద్వానీ హోయలు చూడతరమా.. వైట్ డ్రెస్ లో ఎంజిల్ లా..
Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఫగ్లీ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎం.ఎస్.ధోనీ జీవిత కథపై తెరకెక్కిన ఎం.ఎస్.ధోని .. ది అన్‌టోల్డ్ స్టోరీ లో హీరోయిన్‌గా నటించింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే కబీర్ సింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అను నేను సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కనిపించినప్పటికీ ఆ సినిమా నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. కియారా అసలు పేరు ఆలియా అద్వానీ కాగా అప్పటికే ఆలియా పేరుతో మరో హీరోయిన్ ఉండటంతో తన పేరును కియారాగా మార్చుకుంది. ఇక సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉండే కియారా ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్లతోపాటు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
వరుస ఫొటో షూట్స్ తో హాట్ ఫొటోలు షేర్ చేసి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని చూపుతిప్పుకోనివ్వడంలేదు. ప్రస్తుతం కియారా వైట్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఎద అందాలతో కనువిందు చేస్తూ ఆకట్టుకుంటోంది. పొడవాటి వైట్ డ్రెస్ లో ఎద అందాలను స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. దీంతో నెటిజన్లు కామెంట్స్ పెట్టి లైకులు కొడుతున్నారు.