Categories: EntertainmentNews

Krishna Bhagawan : జబర్దస్త్‌ లో కొత్త జడ్జ్ కృష్ణ భగవాన్‌ యొక్క పారితోషికం ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Krishna Bhagawan : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కొత్త జడ్జిగా ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ సందడి చేస్తున్నారు. ఇంద్రజ మరియు కృష్ణ భగవాన్ గత రెండు మూడు వారాలుగా కంటిన్యూగా జడ్జిలుగా కంటిన్యూ అవుతున్నారు. దాంతో ఇక మీదట కృష్ణ భగవాన్ పర్మినెంట్ జడ్జ్‌ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. అప్పుడప్పుడు సింగర్ మనో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్ యొక్క పర్మినెంట్ జడ్జ్ సీట్లో ఒకానొకప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ కూర్చునే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

ఇప్పటికే ఆయన వరుసగా ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు చేస్తున్నాడు. మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా మాకు అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇంద్రజ కంటే కృష్ణ భగవాన్ కి ఎపిసోడ్ పారితోషికం తక్కువ ఉంటుందట. ఇంద్రజ కి రెండున్నర లక్షల పారితోషికమిస్తే కృష్ణ భగవాన్ కి రూ.1.6 లక్షల నుంచి రూ.1.75 లక్షల పారితోషికం ఉంటుంది అంటూ ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. కృష్ణ భగవాన్ గతంలో వచ్చిన వంశీ సినిమాల్లో మంచి కమెడియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Krishna Bhagawan Remuneration For One Episode In Jabardasth As A Judge

సీనియర్ వంశీ సినిమాల్లో కృష్ణ భగవాన్ కి మంచి స్కోప్ ఇచ్చేవారు కానీ ఈ మధ్య కాలంలో కృష్ణ భగవాన్ స్థాయికి తగ్గట్లుగా పాత్రలు చేయడం లేదు. ఆయన కోసం దర్శకులు మరియు రచయితలు కథలను కూడా రాయడం లేదు. హీరోగా కూడా నటించి నేర్పించిన కృష్ణ భగవాన్ ఇప్పుడు సినిమాల్లో ఆఫర్లు లేక ఇలా బుల్లి తెరపై సందడి చేయాల్సి వచ్చింది. ఆయనకున్న స్టార్ట్డం తో ఇప్పటికి కూడా మంచి పారితోషకం దక్కుతున్నట్లుగానే భావించాలి. ఒక్కరోజు పారితోషికం లక్షన్నర అంటే పెద్ద విషయమే. జబర్దస్త్ కమెడియన్స్ ఎంతో మందికి 10,000 రూపాయలు పారితోషికం మాత్రమే ఇస్తారు. కృష్ణ భగవాన్ ఎన్ని ఎపిసోడ్ల వరకు కంటిన్యూ అవుతాడో చూడాలి.

Advertisement

Recent Posts

GPO Posts : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…

33 minutes ago

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…

1 hour ago

Fathers Death : తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్న కొడుకు.. వీడియో !

Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…

2 hours ago

Chennai Super Kings : త‌మ టీమ్‌లోకి మ‌రో చిచ్చ‌ర‌పిడుగుని తీసుకున్న సీఎస్కే.. రాత మారుతుందా?

Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పేలవ ప్రదర్శన క‌న‌బ‌రుస్తుంది. ఆ జట్టు…

5 hours ago

Virat Kohli : విరాట్ కోహ్లీకి న‌ర‌కం చూపిస్తున్న స్పెష‌ల్ నెంబ‌ర్..17 ఏళ్ల త‌ర్వాత సేమ్ సీన్

Virat Kohli  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్క‌డే…

6 hours ago

Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..!

Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఏ పేమెంట్ చేయాల‌న్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…

7 hours ago

Alcohol : మీ భర్త మద్యానికి బానిస అయ్యాడా…. ఈ ఒక్క ప్రయత్నం చేయండి మందు వెంటనే మానేస్తారు…

Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…

8 hours ago

Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే… ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు…?

Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…

9 hours ago