Krithi Shetty : ఉప్పెన లో బేబమ్మ – ‘ ఈ రేంజ్ లో ‘ పెంచేసింది ఏంటి షేపులు .. వామ్మో — మిస్ అవ్వకండి !

Authored By aruna | The Telugu News | Published on: July 12, 2023, 6:00 pm

Krithi Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానోఆకట్టుకుంది. ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో నటించడంతో బయట కూడా అందరూ ఆమెను బేబమ్మ అంటూ పిలుస్తుంటారు. అయితే తొలి సినిమాతో వచ్చిన గుర్తింపు తర్వాతి సినిమాలతో తెచ్చుకోలేకపోయింది. వరుస డిజాస్టర్లతో కృతి శెట్టి సతమతమవుతుంది. ఇటీవల నాగచైతన్యతో కలిసి నటించిన ‘ కస్టడీ ‘ సినిమా కూడా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస డిజాస్టర్ లను ఎదుర్కొంటుంది.

ఇక కృతి శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇలా అభిమానులతో టచ్ లో ఉంటే తనకు ఆఫర్స్ వస్తాయని ఆరాట పడుతుంది. అయితే తాజాగా కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నీలిరంగు ట్రెండీ దుస్తుల్లో కృతి శెట్టి అందరి మనసులు దోచేసింది. కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ తో ఆకట్టుకుంది. ఈ ఫోటోలకి అభిమానులంతా ఫిదా అయిపోయారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Krithi Shetty latest pics viral on social media

Krithi Shetty latest pics viral on social media

ప్రస్తుతం కృతి శెట్టి కెరీర్ అంతగా బాగోలేదు. నెమ్మదిగా ఆమెకు సినిమా ఆఫర్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి. సరైన హిట్ తగలకపోతే స్టార్ హీరోలను కూడా ఆడియన్స్ మర్చిపోతారు. వరుసగా నాలుగు ఫ్లాప్స్ ఇచ్చిన కృతి పట్ల నెగెటివిటీ పెరిగింది. అందులోనూ శ్రీ లీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీలీల హవా నడుస్తుంది. ఈ బ్యూటీ ఏకంగా ఏడు సినిమాలు చేస్తుంది అలాగే ఓ కన్నడ సినిమా కూడా చేయబోతుంది. ధమాకా సినిమా హిట్ తో శ్రీ లీల అవకాశాలన్నీ పట్టేస్తుంది. దీంతో కృతి శెట్టి కెరియర్ బాగా డల్ అయిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీలో కృతి శెట్టి కొనసాగుతుందో లేదో చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp