Kriti Sanon : దివి నుండి భువికి దిగివ‌చ్చిన అందాల తార‌లా కృతి స‌న‌న్.. మైండ్ బ్లాక్ చేస్తున్న క్యూట్ లుక్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kriti Sanon : దివి నుండి భువికి దిగివ‌చ్చిన అందాల తార‌లా కృతి స‌న‌న్.. మైండ్ బ్లాక్ చేస్తున్న క్యూట్ లుక్స్

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా దగ్గరైన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అందాల తార కృతి సనన్ ఢిల్లీలో జన్మించింది. బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ చిన్నది త్వరలో కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :12 July 2022,8:00 pm

Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఆడియన్స్ కు కూడా చాలా దగ్గరైన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ‘వన్‌.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చిన అందాల తార కృతి సనన్ ఢిల్లీలో జన్మించింది. బాలీవుడ్‌ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ఈ చిన్నది త్వరలో కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.స్టార్ హీరోయిన్ కృతి సనన్ బాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన ‘బచ్చన్ పాండే, హీరోపంథి2’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్ర‌స్తుతం కృతి స‌న‌న్.. ‘షెహజాదా, బేధియా, గణపత్’ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో బేధియాా చిత్రం షూటింగ్ పార్ట్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ పూర్తి చేసుకుంది. మిగితా రెండు చిత్రాల్లో కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ లోనూ ఈ అమ్మ‌డు న‌టించ‌గా, ప్ర‌భాస్ స‌ర‌స‌న సీత పాత్ర పోషించింది.ఇందులో కృతి రోల్ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదరుచూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.

kriti sanon cute looks are stunning

kriti sanon cute looks are stunning

Kriti Sanon : కృతి కేక పెట్టించే అందాలు..

ఇటీవ‌లి కాలంలో కృతి స‌న‌న్ కేక పెట్టించే అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. తన అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ వారెవ్వా అనిపిస్తుంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంది తన ఆహార్యం. మత్తేక్కించే చూపులతో ఈ బ్యూటీ నెటిజన్లను తనవైపు తపి్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగులో వ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో పెద్ద‌గా ఆక‌ట్టుకోని ఈ అమ్మ‌డు ఆదిపురుష్’తో సౌత్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకోనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది