Kushi Movie : బాత్రూంలో సమంత రొమాన్స్ సీన్స్ అంటూ… రెచ్చిపోయిన “ఖుషి” సినిమా చూసిన వ్యక్తి వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: September 2, 2023, 10:00 am

విజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్ లుగా నటించిన “ఖుషి” సినిమా నేడు విడుదల కావడం తెలిసిందే. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా చూసిన ఓ వ్యక్తి హీరోయిన్ సమంత పై మండిపడ్డారు.సమంత సినిమాలు ఆపేస్తే బెటర్ అని రిక్వెస్ట్ చేశారు. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని తర్వాత విడాకులు ఇచ్చి ఇప్పుడు మరొకరితో సమంత తిరుగుతుందని..

చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖుషి సినిమా మొదటి 25 నిమిషాలు కొద్దిగా బాగుంది. అందులోనూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళ… కాస్త నచ్చుతుంది. ఖుషి సినిమాకి మ్యూజిక్ ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ తప్ప చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ లేదని పబ్లిక్ టాక్ లో కుర్రోడు రెచ్చిపోయాడు. సెకండ్ హాఫ్ లో రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. సమంత దయచేసి మళ్ళీ నాగచైతన్య దగ్గరికి వెళ్ళిపో అని కుర్రోడు రిక్వెస్ట్ చేశాడు. సమంత సినిమాలు తీయడం బట్టి చూస్తే మాజీ భర్త నాగచైతన్య కోసం తీస్తున్నట్లు ఉందని అన్నారు.

Kushi Movie Genuine Public Talk

వీడియో: బాత్రూంలో సమంత రొమాన్స్ సీన్స్ అంటూ… రెచ్చిపోయిన “ఖుషి” సినిమా చూసిన వ్యక్తి..!!

సమంత నీకు అంత త్వరగా ఉంటే బెడ్ రూమ్ లో లేదా బాత్రూంలో చేసుకో అంటూ… కెమెరా ముందు రెచ్చిపోయాడు. దయచేసి ఇలాగా సినిమాలు చేసి ఆడవాళ్లను చెడగొట్టొద్దు అంటూ సదరు కుర్రోడు పబ్లిక్ టాక్ లో సమంతా పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Breaking News

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp