Kushi movie : వాళ్లని ఉద్దేశించి సన్నివేశాలు తీయలేదు “ఖుషి” డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో !!

Advertisement

Kushi movie : విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన “ఖుషి” విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా డైరెక్టర్ శివానిర్వాన తో పాటు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధిలో రకరకాల ప్రశ్నలు వేయడం జరిగింది.

Advertisement

ఆచారాలు మరియు నాస్తికత్వం లైన్ తీసుకోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటివి తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు ఎవరు తీసుకోకపోవడంతో తాను ఈ జోనర్ లో సినిమా చేసినట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో పర్టికులర్ గా వాళ్లను లేదా వేళ్లను ఉద్దేశించి సినిమా రాసుకోలేదు. అటువంటి సన్నివేశాలు కూడా తీయలేదు. ఐడియాలజీలో ఈ రకమైన మనుషులు సమాజంలో ఉంటారు అన్న భావనతో సినిమా చిత్రీకరించడం జరిగింది.

Advertisement

siva nirvana commets on naga chaitanya about Kushi movie

siva nirvana commets on naga-chaitanya about Kushi movieసినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ చాగంటి కోటేశ్వరరావునీ చూపించినట్టు ఉంది అనగా అటువంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆయన చాలా మృదుస్వభావి. ఎక్కడా కూడా డిబేట్లకు వెళ్ళరు. స్వచ్ఛంగా భగవంతునికి సేవ చేసుకునే మనుషులు అని.. అటువంటి వాళ్ళు చాలా జెన్యూన్ గా ఉంటారు అంటూ డైరెక్టర్ శివ నిర్వాన కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement