Lavanya Tripathi ABout Her Habits In Travelling
లావణ్య త్రిపాఠి .. ఒక్కొక్కరికి ఒక్కో అలవాట్లు ఉంటాయి. కొందరికి ఆటలు ఆడటం అంటే ఇష్టం.. కొందరికి విదేశీయాణాలంటే ఇష్టం.. ట్రావెలింగ్, యాక్టింగ్, రీడింగ్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా సెలెబ్రిటీల్లో అయితే ఇవి చాలా ఉంటాయి. ఒక్కరిలోనే ఇవన్నీ ఉంటాయి. అందుకే సెలెబ్రిటీలు సమయం దొరికితే బయటకు చెక్కేస్తుంటారు. కొందరు ఖాళీ సమయాల్లో ఆటలు ఆడుతుంటారు. ఇంకొందరు వెకేషన్స్‌లో భాగంగా ప్రకృతిని ఆస్వాధిస్తుంటారు.
Lavanya Tripathi ABout Her Habits In Travelling
తాజాగా లావణ్య త్రిపాఠి తన కోరికల చిట్టాను విప్పింది. ప్రయాణం చేయడంలో తనకు ఉన్న ఆశల గురించి చెప్పింది. ఎగురుతూ విమానాల్లో వెళ్లడం ఇష్టమా? రోడ్ ట్రిప్ ఇష్టమా? అంటే రోడ్ ట్రిప్‌నే ఎంచుకుంది. కొండలు, పర్వతాలు ఇష్టమా? బీచ్‌లు ఇష్టమా? అంటే రెండింటికీ ఓటు వేసింది. ఫ్యాన్సీ రెస్టారెంట్‌లు ఇష్టమా? లోకల్ ఫుడ్ స్పాట్స్ ఇష్టమా? అంటే లోకల్ అని చెప్పేసింది. రిలాక్స్ అవ్వడం ఇష్టమా లేదా.. ఎక్స్‌ప్లోర్ అవుతూ దూసుకెళ్లడం ఇష్టమా? అంటే ఎక్స్‌ప్లోర్‌నే ఎంచుకుంది.
కంట్రీ సైడ్ ఇష్టమా? లేదా సిటీలే ఇష్టమా? అని అంటే.. కంట్రీ సైడ్ అని చెప్పేసింది. ఏదైనా ఓ ప్రణాళిక వేసుకోవడం ఇష్టమా? లేదా.. ఏది తోస్తే అది చేయడం ఇష్టమా? అంటే ప్లానింగ్ లేకపోవడమే ఇష్టమంటూ గో విత్ ది ఫ్లో అనే సెలెక్ట్ చేసేసుకుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠికి చాన్స్ వస్తే ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేలా ఉంది. లావణ్య త్రిపాఠిప్రస్తుతం ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా అనే చిత్రాల్లో నటిస్తోంది.
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.