Lavanya Tripathi Marriage : పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి .. షాక్ లో మెగా ఫ్యామిలీ .. !!

Authored By aruna | The Telugu News | Published on: November 7, 2023, 11:00 am
  •  Lavanya Tripathi Marriage : పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి ..

  •  షాక్ లో మెగా ఫ్యామిలీ .. !!

Lavanya Tripathi Marriage  : అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సొట్ట బుగ్గలు లావణ్య త్రిపాఠి. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ అందాల నటి తెలుగు ఇంటికి కోడలు అవుతుంది అని ఎవరు ఊహించలేదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని కొణిదెల వారి కోడలు అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది లావణ్య ఇకపై లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేయాలని అనుకుంటున్నారట ఏ హీరో తో సినిమా చేసిన రొమాన్స్ సీన్స్ ఉంటాయి.

కాబట్టి మెగా ఫ్యామిలీ పరువు పోతుందని ఆలోచిస్తున్నారట. మెగా ఫ్యామిలీ ఇలాంటి కండిషన్లు పెట్టకపోయినా కోడలుగా పరువు పెంచే పాత్రలు చేయాలని అనుకుంటున్నారట దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు పెళ్లి తర్వాత కెరియర్ పరంగా మరింత కలిసి రావాలని కోరుకుంటున్నారు ఇక వరం లావణ్య రిసెప్షన్ నవంబర్ ఐదు న హైదరాబాదులో గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్ కి ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను పెళ్లి విషెస్ తెలియజేశారు. ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఏది ఏమైనా అందాల రాక్షసి మెగా కోడలు అయిపోయింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. ఇలా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఎక్కడ కూడా బయటపడలేదు. ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట ఎన్నడూ కూడా మీడియా చేతికి చిక్కలేదు. అంతలా తమ ప్రేమని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అంతలా తమ మధ్య ఉన్న ప్రేమని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp