Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో నటించాలని ఉంది.. లయ కామెంట్స్.. వీడియో!
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో వెండితెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ జగపతి బాబు.. రాజశేఖర్, అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని మెప్పించింది.
Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో నటించాలని ఉంది.. లయ కామెంట్స్.. వీడియో!
అయితే వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం భర్త.. కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్న లయ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ మాత్రమే కాదు.. స్నేహితులతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
అయితే లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో ప్రేక్షకులని పలకరించనుంది. ఈ క్రమంలో తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ఫుల్ ఫిల్ అవ్వాలి అంటే పెద్ద స్టార్ తో నటించాలి. ఆ ఛాన్స్ నాకు రాలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవిగారితో నటించాలని ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి అని కామెంట్ చేసింది లయ .
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
This website uses cookies.