Liger Movie : భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ చిత్రం . విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోయింది. అయితే విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిశాయి. అయితే డిజాస్టర్ టాక్‌లో కూడా విజయ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లైగర్ చిత్రం తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ అందుకొన్నప్పటికీ.. తొలి వారాంతం నిలకడగా వసూళ్లు సాధించింది. దక్షిణాదిలో భారీ వైఫల్యం చెందినా.. హిందీలో దాదాపు బ్రేక్ ఈవెన్ వద్దకు చేరువైంది.
ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే.. విజయ్ దేవరకొండ రేంజ్ ఊహించుకోవడానికే కష్టంగా ఉండేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. పూర ఇమేజ్ కూడా మరింతగా పెరిగేది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పూరీ జగన్నాథ్ గత ఏడాది పూరీ ముంబైకి మకాం మార్చింది. ముంబైలో సీ ఫేసింగ్ 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ని 10 లక్షలకు అద్దెకు తీసుకున్నాడట. మెయింటైన్స్ కోసం మొత్తం రూ. 15 లక్షల వరకు అద్దెకు తీసుకున్నారట. లైగర్ ఫ్లాప్ కావడంతో రెంట్ కట్టలేని పరిస్థితులలో ఆ ఫ్లాట్‌ని ఖాళీ చేశాడట. పాపం పూరీ పరిస్థితి దారుణంగా మారింది.
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. ప్రతికూల ఫలితంలోనూ ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకోవడం అది విజయ్ క్రేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైంది. ఈ నెంబర్స్ చూస్తుంటే ..ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.