Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఏంటో తెలుసా...!!
Lipstick : ప్రస్తుత కాలంలో చాలామంది లిప్ స్టిక్ లేకుండా అస్సలు ఉండలేరు. అయితే ఈ లిప్ స్టిక్ ను పెదవులు మృదువుగా మార్చడానికి వాడతారు. దీంతో పెదవులు అనేవి ఎప్పుడు హైడ్రేట్ గా ఉంటాయి. అలాగే తేమ గా మరియు అందంగా కూడా కనిపిస్తాయి. అయితే ఈ లిప్ స్టిక్ అనేది ఒక సౌందర్య సాధనం మాత్రమే కాదు. ఈ లిప్ స్టిక్ మహిళలకు ఆత్మ విశ్వాసాన్ని మరియు ఆకర్షణ ను పెంచుతుంది అని పలు అధ్యయనంలో కూడా తేలింది. అందుకే లిప్ స్టిక్ పెట్టుకునే వారు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటారు అని అంటారు. అయితే కొన్ని లిప్ స్టిక్స్ అనేవి మాయిశ్చరైజింగ్ మరియు సన్ స్కిన్ గుణాలను కలిగి ఉండడం వలన అవి పెదాలను సూర్యరశ్మి మరియు గాలి, దుమ్ము నుండి రక్షిస్తుంది. అలాగే షార్ప్ మరియు బోల్డ్ డ్రామాటిక్ కలర్స్ లేక నాచురల్ లిప్ స్టిక్ లాంటివి మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. అలాగే మీరు పదిమందిలో ఆకర్షణీయంగా కనిపించేలా కూడా చేస్తుంది.
Lipstick : లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి… అవి ఏంటో తెలుసా…!!
ఈ లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన ముఖం కూడా సన్నగా కనిపిస్తుంది. అలాగే లావుగా ఉన్నవారికి ఇదొక ఉపశమనంలా అనిపిస్తుంది. అందుకే ముఖంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు లిప్ స్టిక్ ను వాడితే మంచిదని అంటున్నారు నిపుణులు. అలాగే మీ చర్మం యొక్క రంగును బట్టి కూడా లిప్ స్టిక్ ను వాడడం వలన పెదవులు అనేవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మీ చర్మ సౌందర్యం అనేది ఎంతో రెట్టింపు అయినట్టు కూడా అనిపిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యంగా కూడా కనిపిస్తారు. అలాగే పెదవులను ఎండ మరియు వేడి నుండి రక్షించడంలో లిప్ స్టిక్ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. దీంతో పెదవులనేవి పొడిబారకుండా ఉంటాయి. అంతేకాక యువీ కీరణాల ప్రభావం పెదవులపై పడకుండా కూడా చూస్తుంది…
ఈ లిప్ స్టిక్ ను పెట్టుకోవడం వలన కళ్ళకు కూడా అందం వస్తుందంట. లిప్ స్టిక్ ను వాడటం వలన కళ్ళపై ఎదుటి వారి ఫోకస్ పెరిగి కళ్ళు పెద్దవిగా మరియు ఎంతో అందంగా కనిపిస్తాయట. అయితే కొన్ని రకాల రసాయనాలు కలిగినటువంటి లిప్ స్టిక్ లు మాత్రం అలర్జిని కలిగిస్తాయి. దీని వలన పెదవులపై ఎరుపు మరియు వాపు లేక దురద వస్తుంది. మీకు కనుక అలర్జీ వచ్చినట్టు అనిపిస్తే లిప్ స్టిక్ ను వాడడం ఆపి వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే సహజ పదార్థాలతో తయారుచేసిన మరియు సీసం లేని లిప్ స్టిక్ ను మాత్రమే వాడడం ఉత్తమం
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.