Farmers : అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతే వారికి ఈ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రి కృష్ణ బైరే గౌడ్ నష్టపోయిన రైతులకు పరిహారం వారంలో ఖాతాలో జమ చేస్తామని అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మంత్రి వర్షాల వల్ల నష్ట పోయిన పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామని అన్నారు. వర్షాకాల సమయంలో 1.58 లక్షల హెక్టారు ప్రాంతంలో పంఠ నష్టం జరిగింది. వాటి ఆర్ధిక విలువ 120 కోట్ల దాకా ఉంది.
ఐతే ఈ నష్ట పరిహారాన్ని పంపిణీ చేసేలా కలెక్టర్లకు సూచన చేశారు. పరిహారం లేట్ కాకుండా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అక్టోబర్ వరకు ఆ శాఖ 15000 కోట్లు వసూలు చేసింది. ఇది 26 శాతం వృద్ధిని కలిగి ఉంది. వార్షిక లక్ష్యం 24500 కోట్లు సాధించేలా విశ్వాసం ఉంది. ఐతే ఈ హామీ వల్ల రైతులకు కాస్త బరువు తగ్గినట్టు అయ్యింది.
రాష్ట్రంలో రైతు సంఘాలకు మద్ధతుగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలంగా మార్చేలా చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి వారికి ఎప్పుడూ మద్ధతు ఇస్తామని మంత్రి అన్నారు. ఐతే రైతులకు ఇచ్చే పరిహారాల్లో డైరెక్ట్ గా వారికే చేరేలా అధికారులను సూచిస్తున్నారు. పరిహారం అందని వారు కూడా మళ్లీ సంబందిత అధికారులను అడిగి వారి పరిహారం తీసుకునేలా చేస్తున్నారు.
వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. ఐతే రైతుల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేసినా పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు వారి ఆర్ధిక అంశాల్లో కూడా మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తారు. పంట నష్ట పరిహారం పై అధికారులు సమగ్ర నివేదికను ఏర్పాటు చేసుకుని నష్టం కలిగిన ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తున్నారు. Telangana Government, Crop Compensation Relief, Farmers, Telangana State, Farmers Good News
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం భారతదేశపు అత్యధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లపై ఒక విషయాన్ని…
Earthquake : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. భద్రాద్రి-కొత్తగూడెం,…
Bananas : అరటి పండ్లను ఇష్ట పడని వారంటూ ఎవరు ఉండరు. పైగా ఇవి అన్ని సీజన్ లో ఈజీగా దొరుకుతాయి.…
Earthquake AP Telangana : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి…
Shivaji Maharaj : కాంతార సినిమాతో చరిత్ర సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు…
Neck Pain : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి మెడనొప్పి అనేది బాగా వేధిస్తూ ఉంటుంది. అలాగే ఈ మెడ…
Chanakyaniti : ప్రతి ఒక్కరూ విజయాన్ని వేర్వేరుగా నిర్వచించినప్పటికీ, చాలా మంది కెరీర్‌లో విజయం అంటే మీరు మీ పనిలో…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి 2025 సంవత్సరంలో వివిధ రాశుల వారి జాతకాలు ఏ…
This website uses cookies.