Star Heroine : వాట్స్ యాప్ చాట్ లతో అడ్డంగా దొరికాడు – టాప్ హీరోయిన్ ని చంపేసిన లవర్..!!

Authored By Sam C | The Telugu News | Published on: December 30, 2022, 9:20 pm

Star Heroine : ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టీమ‌ణుల ఆత్య‌హ‌త్య‌లు చాలా పెరిగిపోతున్నాయి. ల‌వ‌ర్‌తో విబేధాలు లేదంటే ప‌లు ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల‌న మృత్యువాత ప‌డుతున్నారు.ఇటీవ‌ల ప్రముఖ టీవీ సీరియల్‌ నటి తునీషా శర్మ (20) టీవీ సీరియల్‌ సెట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమెను గ‌మ‌నించిన సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది.

ప్ర‌స్తుతం సోనీ సబ్‌ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో షహజాది మరియమ్ అపూ పాత్రలో నటిస్తున్నది. ఫితూర్‌, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా కనిపించి అల‌రించింది. ఫితూర్, బార్ బార్ దేఖోలో, తనీషా కత్రినా కైఫ్.. టీనేజ్ పాత్రను కూడా తునీషా పోషించింది. అయితే ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్‌లో తునీషా పాత్ర ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. తునీషా స‌హ‌న‌టుడు షీజాన్ ఖాన్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేసిన‌ట్టు తెలుస్తుంది. షీజన్ ఖాన్ మరో మాజీ ప్రియురాలు వాట్సాప్ చాట్ లను డిలీట్ చేశాడని పోలీసులు తెలిపారు.

 lover who kiled the top Star Heroine

lover who kiled the top Star Heroine

Star Heroine : పోలీసుల విచార‌ణ‌..!!

పోలీసులు షీజన్ మొబైల్ ఫోన్ నుండి 250 పేజీల వాట్సాప్ చాట్ లను కనుగొన‌గా, వాటిని అధ్యయనం చేసి మరింత లోతుగా విశ్లేషిస్తారు. షీజన్ తన మరో మాజీ ప్రియురాలితో చేసిన చాట్ లన్నింటినీ తిరిగి పొందాలని పోలీసులు వాట్సాప్ కు లేఖ రాయ‌గా, వారు ప‌రిశీలిస్తున్న‌రాఉ. అయితే డిసెంబర్ 24న తునీషా శర్మ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు సహనటుడు మాజీ ప్రియుడు షీజన్ ప్రేరేపించినట్లు ఫిర్యాదు చేయ‌డంతో ఆ కోణంలో విచార‌ణ చేస్తున్నారు. షీజన్- తునీషా రిలేషన్ షిప్ లో ఉండ‌గా, 15 రోజుల క్రితం వారు విడిపోయారని వార్తలు తెలుస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌లు విబేధాలు త‌లెత్త‌డంతో తునీషా డిప్రెష‌న్‌కి లోనై ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని టాక్.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp