priyanka singh parents comments on her dressing style
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu టీం ఎప్నుడూ కూడా ట్రాకుల మీదే ఆధారపడుతుంది. షో మొదలై మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా సరైన ట్రాక్ క్రియేట్ అవ్వలేదు. గొడవలతో సరిపోతోంది. ఇక మగవారు మాత్రం అంతా కూల్, చిల్ అనే ధోరణిలోనే ఉన్నారు. రెండు కొప్పులు ఒకేచోట ఉండలేవు అనే సామెతను నిజం చేస్తూ అమ్మాయిలు రోజూ గొడవలు పడుతూనే ఉన్నారు.
Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu
అయితే ఆర్జే కాజల్ మాత్రం ఏదో ఒక ట్రాక్ క్రియేట్ చేసే వరకు నిద్రపోయేలా లేదు. ప్రియాంక సింగ్.. అందరినీ అన్న అంటూ పిలుస్తోంది. కానీ మానస్‌ను మాత్రం అలా పిలవడం లేదు. ఇక శ్రీరామ చంద్రను కూడా నార్మల్‌గానే పిలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ టీం యోచిస్తోందేమో. కానీ నిన్నటితో మాత్రం ఒకటి క్లియర్ అయింది.
Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu
ప్రియాంక వంట గదిలో ఉంటే.. శ్రీరామచంద్ర, మానస్ ఆ చుట్టు పక్కలే ఉంటున్నారని తెలిసింది. ప్రియాంక చాలా మంచిది.. వంట బాగా చేస్తుంది.. తనంటే గౌరవం ఉంది అని మానస్ చెప్పుకొచ్చాడు. అంతకు మించి ఏం లేదని చెప్పేశాడు. అలా మొత్తానికి ఈ ట్రాన్స్ జెండర్ ట్రాక్ వర్కవుట్ చేద్దామని బీబీ టీం కూడా బాగానే ప్రయాసలు పడుతున్నట్టు కనిపిస్తోంది.
Maanas And Sreerama Chandra With Priyanka Singh In Bigg Boss 5 Telugu
Feeding Cows : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…
Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా తక్కువే అని చెప్పాలి. జియో…
Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…
Tejaswi Madivada : చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. వారిలో తేజస్వి మదివాడ…
Masoor Dal : ఎర్ర పప్పు అని కూడా పిలువబడే మసూర్ పప్పు, భారతీయ వంటకాల్లో పోషక విలువలు, చికిత్సా…
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను…
Garlic : వెల్లుల్లి శతాబ్దాలుగా వంటగదిలో ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యం. ఈ మూలిక దాని యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక స్వభావం…
AP Govt Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175…
This website uses cookies.