Adipurush Movie : ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి కుళ్ళు పోతోన్న మహేష్ బాబు , అల్లూ అర్జున్ , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ !

Authored By Breaking News | The Telugu News | Updated on : 15 June 2023, 5:00 pm

Adipurush Movie : రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన “ఆదిపురుష్” అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందల కోట్లు కొల్లగొడుతుంది. రెండు మూడు రోజుల క్రితం నార్త్ ఇండియా మొత్తం హిందీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల ప్రారంభమయ్యాయి. రెస్పాన్స్ కానీ విని ఎరుగని రీతిలో ఉంది. టికెట్స్ హాట్ కేకులు మాదిరిగా అమ్ముడుపోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆన్ లైన్ లో టికెట్స్ ఎప్పుడు పెడుతున్నారో అప్పుడే నిమిషాల వ్యవధిలో అమ్ముడుపోతున్నాయి.

నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి అన్ని వర్షన్స్ కి కలిపి పది కోట్ల రూపాయల గ్రాస్ నీ దాటేసినట్లు సమాచారం. ఇంకా చాలా షోస్ ప్రారంభం కావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ నీ చూస్తుంటే మొదటి రోజే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ నీ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటివరకు “RRR”, “సాహూ” మరియు “బాహుబలి 2” సినిమాలు మాత్రమే ఈ రేర్ ఫీట్ నీ అందుకున్నాయి.

prabhas Adipurush Movie update

prabhas Adipurush Movie update

ఇప్పుడు “ఆదిపురుష్” కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు సమాచారం. దీంతో అడ్వాన్స్ “ఆదిపురుష్” బుకింగ్స్ బిజినెస్ చూసి తెలుగు అగ్ర హీరోలు మహేష్, బన్నీ, ఎన్టీఆర్ అదేవిధంగా పవన్ కుళ్ళిపోతున్నట్లు టాక్. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావటంతో ఈ సినిమాని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లటానికి చాలామంది అగ్ర హీరోలు ముందుకు వస్తూ పదివేలకు పైగా టికెట్స్ ఫ్రీగా బుక్ చేస్తూ పేదవాళ్లకు అనాధ పిల్లలకు ఉచితంగా చూపించడానికి రెడీ అవుతూ ఉండటం విశేషం.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp