Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో 'పిల్లగాలి అల్లరి'కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని!
Mahesh Babu Birthday : సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సంబరాలకు ఎండింగ్ లేదని మరోసారి రుజువైంది. ‘అతడు’ రీ-రిలీజ్ సందర్భంగా, పలు థియేటర్లలో ప్రత్యేక షోలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చి సందడి చేస్తున్నారు. అయితే ఆ మ్యాజ్‌కి అనుభవించేందుకు థియేటర్‌కి వచ్చిన అభిమానుల్లో ఒకరు మహిళా అభిమాని ఒకరు. ఆమె ఓ థియేటర్‌లో ‘పిల్లగాలి అల్లరి’ పాటకు డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
Mahesh Babu Birthday : అతడు రీ-రిలీజ్ స్పెషల్ షోలో ‘పిల్లగాలి అల్లరి’కి డాన్స్ చేసి సందడి చేసిన మహిళా అభిమాని.. వీడియె వైరల్ !
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఎనర్జీ, ఆనందం చూసి చాలామంది “ఇలాంటి ఫ్యాన్సే అసలు సిసలైన ఫ్యాన్స్ అంటున్నారు. మహేష్ బాబు 2005లో నటించిన ‘అతడు’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మళ్లీ తెరపైకి రావడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు.
ప్రత్యేక షోలకు పెద్ద ఎత్తున మహిళా అభిమానులు కూడా హాజరవడం గమనార్హం. ఈ వీడియో కూడా వారి ఉత్సాహాన్ని చాటుతోంది. “సినిమా అంటే మేము జీవించే జ్ఞాపకాలు,” అని అంటున్నారు అభిమానులు.ఈ సంఘటన మహేష్ బాబు స్టార్‌డమ్‌ను మరోసారి రుజువు చేస్తూ, ఆయన సినిమాలకు ఉన్న స్ఫూర్తిదాయకమైన ఫ్యాన్ బేస్‌కు నిదర్శనంగా నిలిచింది. ఇక ఈ రోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ప్రీ లుక్ విడుదల చేశారు. ఆకట్టుకుంది.
War 2 Movie : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ బంధం ఇప్పుడు మరింత…
Jr NTR : నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత…
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్తోనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన…
Konda Murali : హైదరాబాద్లోని గాంధీ భవన్లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా,…
Jr Ntr : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ఏ స్థాయి అభిమానం ఉందనేది చెప్పడానికి వార్…
This website uses cookies.