Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే 10 రోజూ ముందు దాకా డైరెక్టర్ కృష్ణవంశీ నెటిజెన్లతో చిట్ చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. ఐతే మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలంగా థియేటర్ల దగ్గర సందడి చేశారు. కొందరు ఫ్యాన్స్ అయితే థియేటర్ లో పెళ్లిల్లు కూడా చేసుకున్నారు.ఐతే మహేష్ బర్త్ డే కావడం.. రీ రిలీజ్ కి సూపర్ హిట్ సినిమా రావడంతో మురారి మీద భారీ హైప్ వచ్చింది. అందుకు తగినట్టుగానే తెలుగు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా శుక్రవారం రీ రిలీజ్ కాగా డే 1 5.45 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. రీ రిలీజ్ టైం లో ఒక్కరోజులో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు.
సూపర్ స్టార్ మహేష్ మాస్ కటౌట్ కి ఉన్న స్టామినా ఏంటన్నది మరోసారి మురారి రీ రిలీజ్ సందర్భంగా బయటపడింది. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు సినిమాను పట్టించుకున్నట్టు ఉన్న ఫ్యాన్స్ మహేష్ బర్త్ డే టైం అయ్యేసరికి అంతా ఒక్కసారిగా థియేటర్స్ మీద ఎటాక్ చేశారు. నిన్న మురారి ఆడుతున్న థియేటర్లు చూస్తే ఇదేదో పెద్ద సినిమా రిలీజ్ నాడు ఉన్న హంగామాలా జరిగింది.
Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..!
ఫ్యాన్స్ అంతా కూడా తమ స్టార్ మీద ఉన్న అభిమానాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. దాని వల్లే మురారి సినిమాకు ఇదివరకు ఏ సినిమాకు రాని సాధ్యం కాని రికార్డ్ ఏర్పడింది. కచ్చితంగా మురారి సినిమా ఆడే ఈ మూడు నాలుగు రోజుల్లో మరింత కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. స్టార్ సినిమా రీ రిలీజ్ టైం లో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని చూస్తే తెలుస్తుంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.