Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే 10 రోజూ ముందు దాకా డైరెక్టర్ కృష్ణవంశీ నెటిజెన్లతో చిట్ చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. ఐతే మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలంగా థియేటర్ల దగ్గర సందడి చేశారు. కొందరు ఫ్యాన్స్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే 10 రోజూ ముందు దాకా డైరెక్టర్ కృష్ణవంశీ నెటిజెన్లతో చిట్ చాట్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పాడు. ఐతే మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలంగా థియేటర్ల దగ్గర సందడి చేశారు. కొందరు ఫ్యాన్స్ అయితే థియేటర్ లో పెళ్లిల్లు కూడా చేసుకున్నారు.ఐతే మహేష్ బర్త్ డే కావడం.. రీ రిలీజ్ కి సూపర్ హిట్ సినిమా రావడంతో మురారి మీద భారీ హైప్ వచ్చింది. అందుకు తగినట్టుగానే తెలుగు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా శుక్రవారం రీ రిలీజ్ కాగా డే 1 5.45 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. రీ రిలీజ్ టైం లో ఒక్కరోజులో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు.

Mahesh Babu మహేష్ కటౌట్ కి ఉన్న స్టామినా ఇది

సూపర్ స్టార్ మహేష్ మాస్ కటౌట్ కి ఉన్న స్టామినా ఏంటన్నది మరోసారి మురారి రీ రిలీజ్ సందర్భంగా బయటపడింది. సినిమా రిలీజ్ ముందు రోజు వరకు సినిమాను పట్టించుకున్నట్టు ఉన్న ఫ్యాన్స్ మహేష్ బర్త్ డే టైం అయ్యేసరికి అంతా ఒక్కసారిగా థియేటర్స్ మీద ఎటాక్ చేశారు. నిన్న మురారి ఆడుతున్న థియేటర్లు చూస్తే ఇదేదో పెద్ద సినిమా రిలీజ్ నాడు ఉన్న హంగామాలా జరిగింది.

Mahesh Babu రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్ మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ

Mahesh Babu : రికార్డుల తుప్పు రేగ్గొట్టిన మహేష్.. మురారి రీ రిలీజ్ ఆల్ టైమ్ రికార్డు కాదు ఆల్ టైమ్ రచ్చ..!

ఫ్యాన్స్ అంతా కూడా తమ స్టార్ మీద ఉన్న అభిమానాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. దాని వల్లే మురారి సినిమాకు ఇదివరకు ఏ సినిమాకు రాని సాధ్యం కాని రికార్డ్ ఏర్పడింది. కచ్చితంగా మురారి సినిమా ఆడే ఈ మూడు నాలుగు రోజుల్లో మరింత కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. స్టార్ సినిమా రీ రిలీజ్ టైం లో ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని చూస్తే తెలుస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది