
Mahesh Babu : రాజమౌళి సినిమా కోసం గడ్డం పెంచుతున్న మహేష్ బాబు...!
Mahesh Babu : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు ప్రతి సినిమాలో కుడా క్లీన్ షేవింగ్ లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఆయన ఎక్కువ గడ్డం పెంచిన సినిమాలు మనం ఎప్పుడూ చూడలేదు. మహర్షి లో మాత్రమే స్టూడెంట్ లుక్ కోసం కొంచెం గడ్డం పెంచారు. స్టూడెంట్ లుక్ కోసమే ఆ మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు కొంచెం లైట్ గా గడ్డం పెంచమంటే మహేష్ బాబు గారు పెంచడం జరిగింది. ఆ సినిమాలో మహేష్ బాబు గారు చాలా అందంగా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి చెప్పేది ఏముంది అందానికి ఆధార్ కార్డు వంటి వారు.అయితే అలాంటి మహేష్ బాబు ఇప్పుడు ఫుల్ గడ్డం పెంచబోతున్నారా…? రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఫుల్ కాటన్ పెంచబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మహేష్ బాబు గారికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయని చెప్పాలి. దిల్ రాజు గారి యొక్క బ్రదర్ ఆశిష్ మ్యారేజ్ ఇన్విటేషన్ కోసం స్టార్ హీరోలందరికి ఇన్విటేషన్ ఇస్తున్నారు. రీసెంట్ గా రాంచరణ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది.
అయితే ఆ ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు ఒక పిక్చర్ తీయగా ఆ పిక్చర్ ఇప్పుడు కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ అవ్వగా ఇక ఆ పోస్టులో మహేష్ బాబు గారి లుక్ ఏదైతే ఉందో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు గారి రీసెంట్ లుక్ ఇది. అయితే ఎక్కువ గడ్డంతో మహేష్ బాబుని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అయితే రాజమౌళి గారి సినిమా కోసం ఇంత గడ్డం పెంచారా అని లేదా ఇంకా పెంచుతారా అని చర్చలు జరుగుతున్నాయి. ఇక రాజమౌళి గారి సినిమాలో హీరోల గడ్డాలు ఎక్కువగా పెంచే సినిమాలు చేయలేదు. ఓన్లీ రామరాజు పాత్ర కోసం ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ అంత గడ్డం పెంచారు. భీమ్ పాత్రకు కూడా అంత ఎక్కువగా ఉండదు. అలాగే రామ్ చరణ్ ఆఫీసర్ కి కూడా కొంచెం మాత్రమే గడం ఉంటుంది.
ఇక విషయాని కొస్తే మొట్టమొదటిసారి రాజమౌళి గారి సినిమా కోసం రాజమౌళి తీసుకున్న డెసిషన్ మహేష్ బాబు గారిచేత అటువంటి పాత్ర కోసం ఆయన కసరతులు చేపిస్తున్నారు. అయితే ఇప్పటికే మనకి మహేష్ బాబు ట్రాన్స్లేషన్ అవుతున్నారు .సిక్స్ ప్యాక్ కోసం ఆర్నాల్డ్ గారితో ఫిట్నెస్ ట్రైనింగ్ అయితే చేపిస్తున్నారు. దానికోసం కోటి25 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం ఎటువంటి లుక్ డిసైడ్ చేశారు అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.