Sarkaru Vaari Paata : ‘సర్కారువారి పాట’ మహేష్ బర్త్ డే బ్లాస్టర్ అదిరిపోయింది..!

Advertisement
Advertisement

Sarkaru Vaari Paataసర్కారువారి పాట‘ Sarkaru Vaari Paata సినిమా నుంచి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu Birthday  బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా బ్లాస్టర్ అంటూ హై ఓల్టేఝ్ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు, భారీ యాక్షన్ సీన్స్, అలాగే మహేష్ – కీర్తి సురేశ్ ల మధ్య రొమాంటిక్ సీన్ తో ఈ టీజర్ కటింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఇక థమన్ మరోసారి తన సత్తా చూపించాడు.

Advertisement

Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster

మహేష్ బాబు బర్త్ డే .. సర్కారువారి పాట టీజర్‌ Sarkaru Vaari Paata

ఇంటెన్స్ బ్యాక్ గ్రౌన్ మ్యూజిక్ తో టీజర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను మహేహ్ కెరీర్ లో 27వ సినిమాగా జిఎంబి  టర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2022న జనవరి 13 భారీ స్థాయిలో సంక్రాంతికి బరిలో దిగుతోంది.గత ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ కా బాప్ అని మాస్ హిట్ అందుకున్న మహేష్ ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నాడు.

Advertisement

Mahesh Babu Sarkaru Vaari Paata Birthday Blaster

బ్యాకింగ్ లో జరిగే ఆర్ధిక కుం భకోణాల నేపథ్యం గా ‘సర్కారు వారి పాట Sarkaru Vaari Paata సాగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా ఉండ బోతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> సుడిగాలి సుధీర్‌ను మావ‌య్య అని పిలిచిన ర‌ష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థ‌మేమిటో..?

ఇది కూడా చ‌ద‌వండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైర‌ల్ ఫిక్స్‌ !

ఇది కూడా చ‌ద‌వండి ==> సన్నీ లియోన్‌ కోసం కదిలిన వంటలక్క.. ప్రేమీ విశ్వనాథ్ పోస్ట్ వైరల్!

ఇది కూడా చ‌ద‌వండి ==> బట్టలన్నీ ఎగిరిపోతోన్నాయ్.. రకుల్ ప్రీత్ సింగ్ మ్యాజికల్ వీడియో వైరల్

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.