Mahesh Rajamouli : సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ చేయబోతున్న ఈ సినిమా గురించి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందించనున్న ఈ సినిమా విషయంలో జక్కన్న ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చేస్తున్నాడు. 28 సినిమాల దాకా మహేష్ చేసిన సినిమాలన్నీ ఒక లెక్క ఐతే ఈ సినిమా మరో లెక్క అనేట్టుగా సూపర్ స్టార్ లుక్ ఉండబోతుంది. ఇక ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ రేంజ్ కాస్టింగ్ ని టెక్నికల్ టీం ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారం నుంచి షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి సినిమా 2025 ఏప్రిల్ తో మొదలు పెట్టి 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాతో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడు. సినిమా ఒక విజువల్ వండర్ గా ఆడియన్స్ ని థ్రిల్ కలిగించేలా చేస్తున్నారట. జక్కన్న ఫిక్స్ అయ్యి మరీ అలా చేస్తున్నాడు అంటే సినిమా తప్పకుండా వేరే లెవెల్లో ఉంటుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా బడ్జెట్ 1000 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది.
రాజమౌళి ఇప్పటివరకు ఓటమి ఎరగని దర్శకుడిగా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ సినిమాతో ఆస్కార్ అవార్డుని సైతం టార్గెట్ చేశాడు. తప్పకుండా ఈ కాంబో సినిమా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందని చెప్పొచ్చు. SSMB29 సినిమా మొదలు పెట్టడం కూడా అదో పెద్ద ఈవెంట్ లా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. తన సినిమాతో తను సృష్టించిన రికార్డులే కాదు అన్ని సంచలనల రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. Mahesh Rajamouli Movie Starts from this Month ,
Zodiac Signs : 2025 వ సంవత్సరంలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మొదటిసారి శతబిషా నక్షత్రంలోకి జనవరి 4వ…
Thati Bellam : బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అయితే ఈ సాధారణ బెల్లం కంటే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులు శుభ గ్రహాలని చాలామంది భావిస్తారు. ఇవి నీడ గ్రహాలు కావడంతో వీటిని…
Revanth Reddy : జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని…
Highest Paid Employee : ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి మన భారత సంతతి వ్యక్తే. భారతీయ సంతతికి…
OYO : పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్స్ బుకింగ్స్ లేవంటూ ఓయో తేల్చిచెప్పింది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో…
AP : రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులకు 90,000 కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని…
Pensioners : 68 లక్షల మంది పెన్షన్ హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చుతూ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO (ఉద్యోగుల భవిష్య…
This website uses cookies.