Malavika Sharma : ఓ మై గాడ్ .. ఎర్రటి ఎద అందాలు ముందుకు తోసింది — ఆహా తట్టుకోవడం impossible.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 9 January 2023, 3:40 pm

Malavika Sharma : మాళవిక శర్మ తెలుసు కదా. మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.  తర్వాత రామ్ నటించిన రెడ్ అనే సినిమాలో నటించింది. నేల టికెట్, రెడ్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మాళవిక శర్మ.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ పొందలేదు. అలాగే.. అవకాశాలు కూడా పొందలేదు. కేవలం.. సోషల్ మీడియాలో అప్ డేట్ అవుతూ

ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది మాళవిక శర్మ.నిజానికి కాఫీ విత్ కాదల్ అనే సినిమాతో తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మాళవిక. అలాగే.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతోంది మాళవిక శర్మ. అయితే.. ఇంకా అవకాశాల కోసం సోషల్ మీడియాలో ఓపెన్ అప్ అయిపోతోంది. రచ్చ రచ్చ చేస్తోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని, ఎద అందాలను చూపిస్తూ మాళవిక రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా మాళవిక శర్మ.. క్లీవేజ్ షోతో అదుర్స్ అనిపించింది. మతులు పోగొట్టింది.

malavika sharma latest photos viral

malavika sharma latest photos viral

Malavika Sharma : క్లీవేజ్ షోతో అదుర్స్ అనిపించిన మాళవిక

క్లోజప్ లో తన క్లీవేజ్ షో చూపిస్తూ రచ్చ చేసింది. మాళవిక అందాలు చూసి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఏంటి మాళవిక నీలో ఇంత అందం ఉందా? రచ్చ రచ్చ చేస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకపోయినా.. తన అందంతో అదరగొట్టేసింది మాళవిక. సోషల్ మీడియాలో రీసెంట్ గా తను షేర్ చేసిన ఆ ఫోటోను చూసి నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు. అయితే.. తనకు ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. దీంతో త్వరలోనే ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp