#image_title
Manchu Lakshmi : మంచు మోహన్ బాబు తనయురాలు, సినీ నటి మంచు లక్ష్మి ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. నిర్మాతగా, ఆర్టిస్ట్ గా పరి సినిమాలో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటున్నారు. నిత్యం వివిధ రకాల ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ జనాల నోళ్ళలో నానుతున్నారు. ఆమె వయసు 40 పైన అయినప్పటికీ దాన్ని కవర్ చేసుకునేందుకు మోడరన్ డ్రెస్సులు, మేకప్ లు వేసుకుంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నారు. ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలకి జనాలు కూడా ట్రోల్ చేస్తుంటారు. అయిన అవేమీ పట్టించుకోకుండా మంచు లక్ష్మి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన వీడియో ఒకటి ట్రెండు అవుతుంది. ఈ వీడియోలో పింక్ టాప్ లో అదరగొట్టేసింది. తన అందంతో సెగలు రేపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచువారమ్మాయా మజాకా.. ఏజ్ 40 అయినా లచ్చక్క అందగత్తగానే ఫీలవుతుంది అని నెటిజెన్లు ఆట పట్టిస్తూ కామెంట్స్ పెట్టారు. ఇక ఎవరు ఎలా వెటకారం చేసిన తన పని తాను చేసుకుంటూ పోతుంది మంచు లక్ష్మి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ పలు టీవీ షోస్ కూడా చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు తన సినిమా ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. ఇటీవల కాలంలో మంచు లక్ష్మి తీరు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్ చేసుకుని ఆమె సోషల్ మీడియా వాల్ పైన కన్నేసి ఉంచుతున్నారు. బికినీ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. ఎవరు ఎన్ని అన్న నాకు సంబంధం లేనట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అయినా ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు మంచు లక్ష్మి.
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
This website uses cookies.