Manchu Lakshmi : వామ్మో ఇంత ఘోరమా?.. ఎగిసిపడుతున్న మంచు లక్ష్మీ అందాలు

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 2 October 2021, 1:50 pm

Manchu Lakshmi : మంచు లక్ష్మీ Manchu Lakshmi వస్త్రాధారణ అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో రచ్చ చేసే మంచు లక్ష్మీ చీరకట్టులోనూ మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి మంచు లక్ష్మీ తన అందాలను ప్రదర్శించి షాక్ ఇస్తూ ఉంటుంది. అసలే మంచు లక్ష్మీ అందానికి బాగానే ప్రాధాన్యతను ఇస్తుంటుంది. తన మేకప్ మెన్, తన మేకప్ రూం గురించి ఆ మధ్య ఓ ప్రోగ్రాంలో చెప్పేసింది. ఇక తనకంటూ ఓ స్పెషల్ డిజైనర్ ఉన్నట్టు కూడా చెప్పింది.

Manchu Lakshmi Latest Pics

Manchu Lakshmi Latest Pics

చీరలంటే ఎక్కువగా ఇష్టమని, షాపింగ్ చేసినప్పుడు కచ్చితంగా చీరలు ఎక్కువగా తీసుకుంటాను అని మంచు లక్ష్మీ Manchu Lakshmi చెప్పుకొచ్చింది. అయితే మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ చీరకట్టులో అందాలను బహిర్గతం చేసింది. అలా పొరల్లాంటి చీరలో అందాలన్నీ బయటపెట్టేసింది. నాభి అందాలు, నడుము అందాలు, ఎద అందాలను మొత్తంగా బయటపెట్టేసింది. ఇక బ్యాక్ సైడ్ అయింతే మొత్తం తెరిచిపెట్టేసింది. అలా మంట రేపిన మంచు లక్ష్మీ.. ఇప్పుడు ఏకంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

Manchu Lakshmi Latest Pics

Manchu Lakshmi Latest Pics

బుల్లి బట్టల్లో మంచు లక్ష్మీ Manchu Lakshmi

పొట్టి గౌనులో మంచు లక్ష్మీ అందరినీ కనువిందు చేసింది. అక్టోబర్ నెలలో తన బర్త్ డే ఉందని చెబుతూ ఇలా దుమ్ములేపేసింది. తన ఎగిసిపడుతున్న ఎద అందాలను చూపించేసింది. మొత్తానికి మంచు లక్ష్మీ చేసిన ఈ అందాల విందు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు మంచు లక్ష్మీ తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన అప్డేట్లను ఇవ్వడంలో మంచు లక్ష్మీ అందరికంటే ముందుంటుంది.

Manchu Lakshmi Saree Pics Goes Viral

Manchu Lakshmi Saree Pics Goes Viral

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp