Manchu Lakshmi : మొత్తం చూపించిన మంచు లక్ష్మీ.. చీరలో అందాల విందు
Manchu Lakshmi మంచు లక్ష్మీ Manchu Lakshmi సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. మంచు లక్ష్మీ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ ఎలా ఉంటాయో, అవి ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్య మంచు లక్ష్మీ Manchu Lakshmi ఫోటోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. రకరకాల దుస్తుల్లో రకరకాల ఫోటోలను దిగుతోంది. ఆ ఫోటోలన్నీ నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.
Manchu Lakshmi Saree Pics Goes Viral
ఇక మంచు లక్ష్మీ Manchu Lakshmi చేతిలో ఇప్పుడు ఆహా భోజనంబు అనే ఒకే ఒక్క షో ఉంది. సినిమా ఆఫర్లు కూడా ఎక్కువగా లేవు. కానీ నిత్యం మంచు లక్ష్మీ ట్రెండింగ్‌లో ఉంటుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా మంచు లక్ష్మీ తెగ హడావిడి చేస్తోంది. కొత్త యూట్యూబ్ చానెల్‌ను పెట్టిన మంచు లక్ష్మీ రకరకాల వీడియోలను వదులుతోంది. తన హోం టూర్ అంటూ వదిలిన వీడియో నెట్టింట్లో దుమ్ములేపేసింది.
Manchu Lakshmi Saree Pics Goes Viral
చీరకట్టుతో మంచు లక్ష్మీ రచ్చ Manchu Lakshmi
ఇక తాజాగా మంచు లక్ష్మీ చీరకట్టుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మంచు లక్ష్మీ ఆ చీరకట్టులో తన అందాలను బయటకు కనిపించేలా చేసింది. ముందు నుంచి ఎద అందాలు చీరలో క్లియర్‌గా కనిపిస్తూ ఉంటే.. బ్యాక్ సైడ్ మాత్రం ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. వీపు అందాలను మొత్తంగా చూపించేసింది. అలా బ్యాక్ లుక్‌తో మైండ్ బ్లాక్ చేసేసింది.
Manchu Lakshmi Saree Pics Goes Viral
