Categories: EntertainmentNews

Manchu Manoj : శివ‌య్య క్ష‌మించు.. క‌న్న‌ప్ప టీంకి మంచు మ‌నోజ్ క్ష‌మాప‌ణ‌లు

Manchu Manoj : గ‌త కొద్ది రోజులుగా మంచు మనోజ్ వివాదాల‌తో వార్తల‌లో నిలుస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇష్యూస్ ర‌చ్చ‌గా మారాయి. అయితే మ‌నోజ్ భైర‌వం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎమోషనల్ అయ్యాడు. తన స్పీచులో సినిమా కంటే పర్సనల్ మ్యాటర్‌లను ఎక్కువగా చెప్పాడు.ఆ కార్యక్రమంలో శివయ్యా అంటూ మనోజ్ కామెంట్ చేశాడు. శివయ్యా అని అలా పిలిస్తే కాదు.. మనసులో తల్చుకుంటే శివయ్య వస్తాడు అని విష్ణుకి, కన్నప్ప టీంకు కౌంటర్లు వేశాడు మనోజ్. అయితే తాజాగా విష్ణుకి, కన్నప్ప టీంకి మనోజ్ సారీ చెప్పాడు. సినిమా అంటే అందరి సమిష్టి కృషి అని, ఒక్కరి కోసం సినిమా మీద విమర్శలు చేయడం సరి కాదని మనోజ్ తెలుసుకున్నాడు.

Manchu Manoj : శివ‌య్య క్ష‌మించు.. క‌న్న‌ప్ప టీంకి మంచు మ‌నోజ్ క్ష‌మాప‌ణ‌లు

Manchu Manoj ఎమోష‌న‌ల్ కామెంట్స్..

అలా శివయ్యా అని అనడం తప్పు.. కన్నప్ప టీంకు సారీ అని మనోజ్ రియలైజ్ అయ్యాడు.కన్నప్ప సినిమా అంటే ఒక్కరు కాదు.. అందులో ఎంతో మంది పని చేశారు.. మోహన్ లాల్ ఫ్యాన్స్ ఉన్నారు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఇలా అందరూ కష్టపడి సినిమాను చేస్తారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించ కూడదు.. కన్నప్ప కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటూ మనోజ్ కోరుకున్నాడు. ఇక ఇంట్లో జరిగిన గొడవల మీద కూడా మనోజ్ స్పందించాడు.

తాను ఎప్పుడూ కూడా తన తండ్రి సంపాదించిన ఆస్తుల్ని, ఆ డబ్బుల్ని కోరలేదని, తన నైజం కూడా అది కాదని అన్నాడు మనోజ్. అసలు అడిగే హక్కు నాకు లేదు.. అది ఆయన సొంతంగా కష్టపడి సంపాదించుకున్నది అంటూ మనోజ్ అన్నాడు. అయితే తన తండ్రి నేర్పించిన నీతి వైపు నిలబడటంతోనే ఈ సమస్యలు వచ్చాయని అంటున్నాడు. తన తండ్రిని కలిసి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని అన్నాడు. కుటుంబంలో ఒకరికి మాత్రమే తాను నచ్చలేదన్నాడు. తండ్రి మోహన్‌బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన బిడ్డను అతని ఒడిలో పెట్టాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. మళ్లీ అందరం రోజు రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు.

Recent Posts

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

2 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

4 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

6 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

8 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

9 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

10 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

11 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

12 hours ago