Mannara chopra : పైకి ఎత్తి చూపిస్తోంది.. మన్నార్ అందాల జాతర..!

0
Advertisement

Mannara chopra : మన్నార్ చోప్రా..హాట్ ఫోజులతో యువతను వెర్రెక్కిస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరుసకు చెల్లెలు అవుతుందనే తెలిసిందే. తొలుత మోడలింగ్‌ చేసిన ఈ భామ.. కొన్ని సినిమాల్లో నటించింది. ఆ మధ్య సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన్న చిత్రంలో హీరోయిన్‌గా సందడి చేసిన ఈ భామ.. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన సీత చిత్రంలో కూడా కనిపించింది. అయితే తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.

కానీ మన్నార్ చోప్రా మాత్రం తన హాట్ అందాలతో కుర్రకారు మతి పొగోడుతునే ఉంది. ఇటీవల ఈటీవీలో ప్రసారమైన తగ్గేదెలే స్పెషల్ షో కనిపించిన ఈ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ సంతోషం అవార్డ్స్‌కు హాజరైంది. ఇందుకోసం బ్లూ సారీ, బ్లాక్ జాకెట్‌ ధరించిన మన్నార్ చోప్రా.. తన  ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Mannara chopra Photos in saree
Mannara chopra Photos in saree

Mannara chopra : మన్నార్ అందాల విందు..

తన ఎద అందాలు కనిపించేలా మన్నార్  ఫొటోలతో పిచ్చెక్కించింది. అంతే కాకుండా తన నడుము అందాలను కూడా ఎత్తి చూపించి అందాలను అరబోసింది. ఇంకా ఈ అవార్డ్స్‌ వేడుకలో డ్యాన్స్ పార్ఫామెన్స్‌ కూడా చేసినట్టుగా కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన జనాలు.. మన్నార్ చోప్రా అందాల జాతర మాములుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement