Mannara Chopra : పైట పక్కకు జరిపి అందాలతో మత్తెక్కిస్తున్న మన్నారా చోప్రా
Mannara Chopra : బాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఈ అమ్మడి పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు గ్లోబల్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక పెళ్లయ్యాక కాస్త సినిమాల స్పీడ్ తగ్గించింది. అయితే ప్రియాంక సోదరి మన్నారా చోప్రా ఇప్పుడు తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. మన్నారా చోప్రా… ప్రియాంక చోప్రాకు వరుసకు చెల్లెలు అవుతుంది.ఈ అమ్మడు సినిమాలతో పెద్దగా సందడి చేయకపోయిన తన గ్లామర్ షోతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు.
Mannara Chopra : మత్తెక్కిస్తున్న మన్నారా..
సునీల్ హీరోగా వచ్చిన ‘జక్కన్న’ సినిమాలో హీరోయిన్ నటించిన మన్నారా చోప్రా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాలో కూడా నటించారు. మన్నారా చోప్రా తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీ సినిమాల్లో కూడా నటించారు. మన్నారా బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా మరియు పరిణీతి చోప్రాలకు బంధువు. ఈ అమ్మడు సోషల్ మీడియలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీ ఫుల్ ఎద అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. చీరకట్టులోను ఈ అమ్మడి అందాల ఆరబోత పీక్స్‌లో ఉందని చెప్పాలి.
మన్నారా చోప్రా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. కానీ ఇక్కడ కూడా బాగానే సినిమాలు చేసింది ఈ అమ్మడు. జిద్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన మన్నారా.. తెలుగులో జక్కన్న, రోగ్ లాంటి సినిమాలు చేసింది. ఆఫర్లు వచ్చినా విజయం రాకపోవడంతో ప్రస్తుతం ఫోటోషూట్స్‌తో బిజీ అయిపోయింది. మన్నారా చోప్రా 1991 మే 25న హర్యానాలో జన్మించారు. విద్యాబ్యాసం అంతా ఢిల్లీలోనే సాగింది. మన్నారా బీబీఏ పూర్తిచేశారు. మంచి అవకాశాల కోసం ఈ అమ్మడు చాలా కృషి చేస్తుంది.