Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!
ప్రధానాంశాలు:
Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!
Meenakshi Chaudhary : టాలీవుడ్ Tollywood లో మీనాక్షి చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. అంతే కాదు విజయాలు కూడా అందుకుంటోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary ఏకంగా అర డజను చిత్రాల్లో నటించింది.
![Meenakshi Chaudhary కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి ఏం అందంరా బాబు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Meenakshi-Chaudhary.jpg)
Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!
అన్నీ క్రేజీ చిత్రాలే. మహేష్ బాబు Mahesh babu సరసన Guntur Karam గుంటూరు కారం చిత్రంలో నటించింది. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరికి Meenakshi Chaudhary అంతగా గుర్తింపు ఉన్న పాత్ర దక్కలేదు. అందంతో పాటు నటనతోనూ అదరగొడుతుంది ఈ చిన్నది.
![Meenakshi Chaudhary కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి ఏం అందంరా బాబు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Meenakshi-Chaudhary-01.jpg)
Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!
Meenakshi Chaudhary ఏమందం ఇది..
అడవి శేష్ నటించిన హిట్ 2 మీనాక్షికి మంచి గుర్తింపు తెచ్చింది.యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఆఫర్స్ అందుకుంటుంది. మహేష్ తో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ గోట్ లోనూ కనిపించింది. ఇక రీసెంట్ గా లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉంది ఈ బ్యూటీ.
![Meenakshi Chaudhary కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి ఏం అందంరా బాబు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Meenakshi-Chaudhary-02.jpg)
Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!
ఇక ఇప్పుడు ఈ అమ్మడు లిస్ట్ లో బడా సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒకటి రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయని టాక్. మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary సినిమాలతో హిట్స్ కొడుతూ.. లక్కీ చార్మ్గా సెటిల్ అయిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఎగసిపడుతున్న అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. మీనాక్షి అందాలకి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
![Meenakshi Chaudhary కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి ఏం అందంరా బాబు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Meenakshi-Chaudhary-03.jpg)
Meenakshi Chaudhary : కసి చూపులతో కైపెక్కిస్తున్న మీనాక్షి చౌదరి.. ఏం అందంరా బాబు..!