Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి అందాలని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే.. వీడియో వైరల్..!
ప్రధానాంశాలు:
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి అందాలని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే.. వీడియో వైరల్..!
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’లో చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా తేడా కొట్టేసినా మీనాక్షికి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. గతేడాది ‘లక్కీ భాస్కర్’తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది.

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి అందాలని ఇలా చూసి తట్టుకోవడం కష్టమే.. వీడియో వైరల్..!
Meenakshi Chaudhary ఏమందం ఇది..
ఇక ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మీనాక్షి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వెంకీ ప్రియురాలిగా, ఐశ్వర్య రాజేష్‌కి సవతిగా, ఐపీఎస్ ఆఫీసర్‌గా వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. దీంతో అమ్మడి కెరీర్ దూసుకుపోతుందని.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోతుందని సినీ వర్గాలు భావించాయి.
ఆమెకు అందం లేదా.. నటన రాదా అంటే అలాగూ లేదు. కానీ హైట్, శరీరాకృతే ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు కొందరు. కొన్ని అవకాశాలు మిస్ అవుతున్నాయి. మీనాక్షి తాజాగా సోషల్ మీడియాలో కేక పెట్టించే పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. టైట్ డ్రెస్‌లో మీనాక్షిని చూసి ప్రతి ఒక్కరు మైమరిచిపోతున్నారు. ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.
Meenakshi Chaudhary (fullscreen) pic.twitter.com/WMIMUQEw8Y
— 🐾 (@reloadead69) May 29, 2025