Meenakshi Chaudhary : రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి మంట పెడుతుందిగా… ఏమందం గురూ ఇది..!
ప్రధానాంశాలు:
Meenakshi Chaudhary : రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి మంట పెడుతుందిగా... ఏమందం గురూ ఇది..!
Meenakshi Chaudhary : హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు గోల్డెన్ లెగ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రస్తుతం ఆవిడ వరుస విజయాలలో ఉన్నారు. లేటెస్టుగా మీనాక్షి చౌదరి రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోలు దిగారు. ఇందులో మీనాక్షి చూసిన వారందరు ఘాటు మిర్చిలా ఉందని కామెంట్ చేస్తున్నారు. మీనాక్షి క్యూట్ లుక్స్‌కి జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఇంత అందంగా ఉంటే తట్టుకోవడం కష్టం అని నెటిజన్స్ అంటున్నారు.

Meenakshi Chaudhary : రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి మంట పెడుతుందిగా… ఏమందం గురూ ఇది..!
Meenakshi Chaudhary ఏమి అందం గురూ..
మీనాక్షి చౌదరి.. ఒక కథానాయకి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె తెలుగు తమిళ చిత్రాలలో పని చేస్తుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది, అక్కడ ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 1వ రన్నరప్‌గా నిలిచింది
చండీగఢ్‌లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్‌లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. 2022లో రవితేజకి జోడిగా నటించిన ఖిలాడీ డిజాస్టర్ కాగా అడివి శేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఈ అమ్మడు దూసుకుపోతుంది.