Meera Jasmine Beautiful Photos In Instagram
Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కేరళ కుట్టీ అయిన మీరా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలనే చేసింది. తెలుగులో మీరా నటించిన మొదటి సినిమా అమ్మాయి బాగుంది. శివాజీ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమయ్యారు. ఈ క్రమంలో మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలను చేయగలను అన్నట్లు సందేశం పంపుతుంది. మళ్ళీ ఆమెకు హీరోయిన్ వేషాలు రావడం జరగని పనే.
కొంత కాలంగా మీరా జాస్మిన్ సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ రచ్చ లేపుతుంది. ఎద అందాలతో పాటు థైస్ షోతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మీరా జాస్మిన్ క్యూట్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. మీరాని ఇలా చూస్తూ పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం మీరా బ్యూటీ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్.
Meera Jasmine Beautiful Photos In Instagram
మీరా జాస్మిన్ కొన్నేళ్ల పాటు వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి సినిమాలో అమాయకమైన పాత్రల్లో నటించి మెప్పించిన మీరా జాస్మిన్ ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన భద్ర సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా చేసింది. గుడుంబా శంకర్, రారాజు, మహారధి లాంటి చిత్రాలలో నటించింది. అయితే, కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయింది. బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.