చిరంజీవి ఇంట్లో అల్లుడు అవ్వాలి అంటే .. వాళ్ళు పెట్టే అతిపెద్ద కండీషన్ ఇదే !

Authored By aruna | The Telugu News | Published on: July 13, 2023, 8:27 pm

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ గురించి ఏ రేంజ్ లో న్యూస్ వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మెగా డాటర్స్ నిహారిక, శ్రీజ విడాకులు తీసుకోని మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ల విడాకుల విషయం గురించి ట్రోల్ చేస్తున్నారు. మెగా ఇంటికి అల్లుడు కావాలంటే ముందుగా వాళ్ల కూతుర్లు పెట్టే కండిషన్స్ కి ఒప్పుకోవాల్సిందే అని లేకపోతే వాళ్లు ఒప్పుకోరు అని న్యూస్ బయటపడింది.

ఈ క్రమంలోనే శ్రీజను పెళ్లి చేసుకోవడానికి కళ్యాణ్ దేవ్ కండిషన్ పెట్టారని, పెళ్లికి ముందే సురేఖ దగ్గర మాట తీసుకున్నారట. సినిమాలో హీరోగా నన్ను సక్సెస్ చేయాలని కళ్యాణ్ దేవ్ అడిగాడట. సురేఖ కూడా అందుకు అంగీకారం తెలిపిందట. అయితే పెళ్లి తర్వాత కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేశాడు కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడు. అలాగే శ్రీజ కి కూడా విడాకులు ఇచ్చి దూరం పెట్టేశారు. అయితే శ్రీజ పెళ్లి తర్వాత ఫ్రీడమ్ కావాలని, ఇల్లరికం రావాలని, ఇక్కడే ఉండాలని, అమ్మానాన్నలను చూడకుండా ఉండలేను అని టార్చర్ పెట్టేదట.

Mega daughters take divorce for this reason

Mega daughters take divorce for this reason

ఇవన్నీ భరించలేక కళ్యాణ్ దేవ్ శ్రీజకు దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒకరికి పోటీగా మరొకరు గట్టి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టేవాళ్ళు. అలా వీరిద్దరూ విడిపోయారని కన్ఫామ్ అయ్యింది. ఇప్పుడు నిహారిక కొణిదెల కూడా శ్రీజ పెట్టిన కండిషన్స్ పెట్టడం వల్లే జొన్నలగడ్డ చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చాడని టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో నిహారిక, శ్రీజ తప్పటడుగులు వేశారు. ఇకపోతే ప్రతి విషయం పై స్పందించే నాగబాబు తన కూతురు విడాకులు విషయంపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp