mega fans social media trolls on liger movie producer Charmy Kaur
Charmy Kaur : హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం పూరితో కలిసి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఛార్మి కౌర్ ను ఉన్నట్లుండి మెగా ఫ్యాన్స్ కౌంటర్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లైగర్ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్న ఆమె కు తీవ్ర నిరాశ తప్పలేదు. లైగర్ సినిమా కోసం చాలా కష్టపడ్డాం అంటూ సినిమా ప్రమోషన్ సమయంలో ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న ఛార్మి తాజాగా సినిమా ఫ్లాప్ అవ్వడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆమెను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి సినిమా ఫ్లాప్ నేపథ్యంలో కౌంటర్ ఇవ్వడం తో ఆమె మరింతగా చిరాకు పడుతూ ఉంటారు.
అసలు విషయం ఏంటీ అంటే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా పూరి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందేందుకు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే చిరంజీవి సమాచారం కూడా ఇవ్వకుండా పూరి సినిమా ను క్యాన్సిల్ చేసుకున్నాడు. పూరి సినిమాను చిరంజీవి క్యాన్సల్ చేసుకోవడంతో ఛార్మికి మెగా కాంపౌండ్ మీద కోపం వచ్చింది. అప్పుడే విడుదల అయిన బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేస్తూ క్లాప్స్ కొట్టింది. ఆ సమయంలో చాలా మంది బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అయినందుకే ఛార్మి ఆ ట్వీట్ చేసిందని అన్నారు. అందుకు ఆమె రెస్పాన్స్ లేదు.
mega fans social media trolls on liger movie producer Charmy Kaur
ఆ ట్వీట్ ను ఇంకా ఛార్మి అలాగే ఉంచింది. ఇప్పడు లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ఛార్మిని తీవ్రంగా అవమానిస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఆ సమయంలో చేసిన పనికి ఇప్పుడు సరైన ఫలితం ను దక్కించుకుందని.. ఒక సినిమా గురించి లేదా ఒక వ్యక్తి గురించి హేళనగా మాట్లాడే సమయంలో భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లైగర్ సినిమా ఫ్లాప్ అయిన దెబ్బ తో ఉంటే మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ తో ఛార్మికి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఉందట.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.