Home » Entertainment » Mega Rumor Ram Charan Becomes Father
Entertainment

Ram Charan : మెగా రూమ‌ర్.. తండ్రి కాబోతున్న రామ్ చ‌ర‌ణ్‌.. వెల్లివిరిసిన ఆనందం

Authored By
Sam C
The Telugu News | Updated on: September 23, 2022 1:18 pm
Advertisement

Ram Charan : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మెగా రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేమిటంటే రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడ‌ని. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉపాసనల పెళ్లి జరిగి 10 ఏళ్లు దాటిపోయింది. ఇప్ప‌టికీ వారికి పిల్ల‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌తి సారి వారికి దీనికి సంబంధించిన ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతుంటాయి. ఉపాసన కూడా ఈ ప్రశ్నలను చాలా ఇంటర్వ్యూల్లో ఫేస్ చేసింది. ఆ స‌మ‌యంలో వారు త‌మ‌దైన శైలిలో స‌మాధానం చెప్పేవారు. ఏదేమైన మెగా కాంపౌండ్ లో.. ఈలోటు గట్టిగానే కనిపించింది. ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. రామ్ చరణ్ ‌ ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారట.

Advertisement

Ram Charan : ఇక సంబ‌రాలే..

మెగా సర్కిల్ నుండి అందుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ సతీమణి ఉపాసన తల్లి కాబోతున్నారని రూమర్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఐదారు నెల‌ల్లో బుల్లిమెగాస్టార్ అడుగుపెట్ట‌బోతున్నట్టు స‌మాచారం. ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయం ఇంత వరకూ ఎవరికీ తెలియదు కాని… ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్ళి జరిగి పది సంవత్సరాలు దాటిన పిల్లలు లేకపోవడంతో.. తమ స్టార్ వారసుడిని చూసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. కొంద‌రైతే పూజ‌లు కూడా చేస్తున్నారు.

Mega Rumor, Ram Charan Becomes Father

Advertisement

ఇక రామ్ చరణ్ కెరీర్ విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు . దీని తరువాత గౌతమ్ తినననూరి సినిమా పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. అటు లోకేష్ కనగరాజ్ తో కూడా రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. కాగా రాంచ‌ర‌ణ్ త‌న స‌తీమ‌ణి ఉపాస‌న తో క‌లిసి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టు లో ప్ర‌త్యక్ష‌మైన వీడియో ఒక‌టి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఇద్ద‌రి వెంట‌ పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది. ఇంత‌కీ చ‌ర‌ణ్‌-ఉపాస‌న ఎక్క‌డికి వెళ్లార‌నే క‌దా మీ డౌట్.. ఈ ఇద్ద‌రూ వెకేష‌న్ కోసం ఊటీ వెళ్లార‌ట‌. ఊటీ ట్రిప్ ముగించుకుని హైద‌రాబాద్‌కు తిరిగొస్తుండ‌గా..ఎయిర్‌పోర్టులో ఉన్న కెమెరాను క్లిక్ మ‌నిపించాయి

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి