Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites
Minister Roja : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ నటీనటులు వరుస పెట్టి మరణిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే నిన్న జనవరి 27వ తారీకు సీనియర్ నటి జమున మృతి చెందారు. హైదరాబాద్ లో తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. నిన్ననే ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites
జమున కూతురు డాక్టర్ స్రవంతి చేతుల మీదగా జరిగాయి. అయితే ఈ క్రమంలో చివరి క్షణంలో సినీనటి మరియు వైసీపీ మంత్రి రోజా హాజరయ్యారు. జమున మృతదేహం చూసి విలపించారు. రోజా కన్నీరు పెట్టుకుంటూ మృతదేహం వద్ద నివాళులు అర్పించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. 86 సంవత్సరాల వయసు కలిగిన జమున దాదాపు 190 కి పైగా సినిమాలలో నటించడం జరిగింది.
Minister Roja Emotional Moments At Senior Actress Jamuna Last Rites
కర్ణాటకలో పుట్టిన గాని తెలుగు వారిని తన వారిగా భావించి జమున ఇక్కడే స్థిరపడటం జరిగింది. అంతేకాదు రాజకీయాల్లో కూడా ఆమె రాణించారు. జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు బీజేపీ లలో అప్పట్లో జాయిన్ అయ్యి రాణించారు. రాజమండ్రి ఎంపీగా కూడా జమున ఎన్నిక కావడం జరిగింది. ఈ క్రమంలో జమున మృతి పట్ల ఇండస్ట్రీలో చాలామంది సంతాపం వ్యక్తం చేశారు.
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
This website uses cookies.