Viral Photo : అసలు నువ్వు మనిషివేనా.. తండ్రి శవం పక్కన హాట్ ఫోటో షూట్ చేసింది.. వైరల్ ఫోటోలు
Viral Photo మనిషి అన్నాక కొంచెమైనా మానవత్వం ఉండాలంటారు పెద్దలు. మానవత్వమే లేకుంటే వాళ్లను మనిషి అనరు. జంతువు అంటారు. తోటి మనుషులకు ఏదైనా అయితేనే కొందరు తట్టుకోలేరు. కానీ.. ఈ యువతి మాత్రం సొంత తండ్రి చనిపోతే అతడి పక్కన హాట్ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ యువతి హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి చావును తన పబ్లిసిటీ కోసం వాడుకుంది.

model photoshoot at her father funeral photos viral
ఈ ఘటన అమెరికాలోని ఫ్లొరిడాలో చోటు చేసుకుంది. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న యువతి పేరు జేన్ రివేరా. తన వయసు 20 ఏళ్లు. ఇటీవల తన తండ్రి చనిపోయాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని.. ఆ శవం పక్కనే ఫోటోకు పోజులిచ్చింది. ఫోటోషూట్ చేసింది. వాటిని తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తనపై ఫైర్ అవుతున్నారు. నువ్వు అసలు మనిషివేనా.. నీకు కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ విరుచుకుపడుతున్నారు.
Viral Photo : ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తన తండ్రి
తన తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన చనిపోయాడు. తనకు అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనే జేన్ ఈ పని చేసింది. తన ఫోటోషూట్ ను చూసి తన బంధువులు, స్నేహితులు కూడా తనపై విమర్శలు చేస్తున్నారు.

model photoshoot at her father funeral photos viral
జేన్ రివేరా యూఎస్ లో పెద్ద మోడల్, సోషల్ మీడియా స్టార్. తనకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. తన పర్సనల్ విషయాలను అన్నింటినీ జేన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తను ఏం చేసినా సోషల్ మీడియాలో తన అభిమానులు ఇప్పటి వరకు సపోర్ట్ చేసేవారు కానీ.. తన తండ్రి విషయంలో తను చేసిన పనికి మాత్రం తన అభిమానులే తనపై ఫైర్ అవుతున్నారు.
Viral Photo : #dadless అనే హ్యాష్ టాగ్ తో ఫోటోలను షేర్ చేసి జేన్
#dadless అనే హ్యాష్ టాగ్ తో జేన్ ఫోటోలు షేర్ చేసింది. రెస్ట్ ఇన్ పీస్ నాన్నా అంటూ బాగానే క్యాప్షన్ పెట్టినప్పటికీ.. తండ్రి శవం పక్కన హాట్ గా నిలబడి ఫోటోషూట్ చేయడానికి తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

model photoshoot at her father funeral photos viral